అన్వేషించండి
తులాభారం మొక్కు తీర్చుకున్న సీఎం జగన్.. బరువెంతంటే
తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయంలోని తులాభారం మొక్కు తీర్చుకున్నారు జగన్. శ్రీవారి అనుగ్రహంతో కోరికలు తీరిన భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇతర ధాన్యాలతో తూకం వేసి మెుక్కు తీర్చుకుంటారు. ముఖ్యమంత్రి తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించి మొక్కు చెల్లించారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement





















