అన్వేషించండి
Advertisement
Kadapa Floods: కడపలో అంతా చూస్తుండగానే ఇల్లు కూలి.. నదిలో కొట్టుకుపోయింది..!
కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుంజననది ఆనుకొని ఉన్న నరసరావుపేటలో చూస్తుండగానే కూలిపోయిన ఇల్లు, ముందుగా విషయం గమనించి బయటికి వచ్చిన కుటుంబసభ్యులు. ఇంటితో పాటు సర్వం కోల్పోయిన కుటుంబం. నిరాశ్రయులైన కుటుంబీకులు ఆదుకుంటామని భరోసా ఇచ్చిన తాసిల్దార్ రామ్మోహన్.రైల్వేకోడూరు నియోజకవర్గం స్థానిక మండలకేంద్రంలో గుంజననది ఆనుకొని నరసరావుపేట ఇప్పటికే వరద ఉధృతి వల్ల చాలా కుటుంబాలు కుదెలయ్యాయి. గుంజన నది వరద తాకిడి నరసరావుపేట మీదకు రాకుండా రెండు జెసిబిలు తీసుకొచ్చే నీటి ప్రవాహాన్ని దారిమళ్లించేందుకు పనులు ప్రారంభించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement