అన్వేషించండి
Asani Effect On Srikakulam: సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిక | Asani Toofan | ABP Desam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా సిక్కోలు జిల్లాలో వర్షాలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సూచించింది. అసని తుఫాన్ ను అంత తేలిగ్గా తీసుకోవద్దని ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ తో మా ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















