Who after Revanth: టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కేనో! ఎవరి ప్రయత్నాల్లో వారు- రేవంత్ రెడ్డి ఓటు ఎవరికి!

Telangana Congress president: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు మరో నేతకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

New PCC chief of Telangana after Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం ముగిసింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తరువాత తెలంగాణ పీసీసీ చీఫ్ (TPCC Chief) మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా

Related Articles