30 వచ్చేసింది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం లేనట్టేనా! షర్మిల నెక్స్ట్ స్టెప్ ఏంటీ?

30 వచ్చేసింది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం లేనట్టేనా!
Source : PTI
సెప్టెంబరు 30 రానే వచ్చింది. అనుకున్న డెడ్ లైన్ కూడా నేటితో ముగిసిపోనుంది. ఆ పార్టీ మాత్రం విలీనం కాలేదు. ఇంతకీ ఏ పార్టీ అని అనుకుంటున్నారా ? షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ.
సెప్టెంబరు 30 రానే వచ్చింది. అనుకున్న డెడ్ లైన్ కూడా నేటితో ముగిసిపోనుంది. ఆ పార్టీ మాత్రం విలీనం కాలేదు. ఇంతకీ ఏ పార్టీ అని అనుకుంటున్నారా ? షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ. ఈ నెల 30లోపు

