ICC World Cup 2023 Final Match Live Score: మరోసారి అభిమానులకు గుండెకోత - ఫైనల్లో టీమిండియాపై ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా విజయం!

Australia vs India Final Match In World Cup 2023 Live Score: ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.

ABP Desam Last Updated: 19 Nov 2023 09:24 PM
మరోసారి అభిమానులకు గుండెకోత - ఫైనల్లో టీమిండియాపై ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా విజయం!

2023 ప్రపంచ కప్‌లో ఫైనల్స్ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా కీలక సమయంలో చేతులెత్తేసింది. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్లతో భారత్‌పై విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (137: 120 బంతుల్లో, 15 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు.

42 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 231-3

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 42 ఓవర్లు ముగిసేసరికి 231-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 130(116)
మార్నస్ లబుషేన్: 57(109)


జస్‌ప్రీత్ బుమ్రా: 9-2-43-2

41 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 230-3

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 41 ఓవర్లు ముగిసేసరికి 230-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 129(115)
మార్నస్ లబుషేన్: 57(104)


మహ్మద్ సిరాజ్: 6-0-35-0

40 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 225-3

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 40 ఓవర్లు ముగిసేసరికి 225-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 128(114)
మార్నస్ లబుషేన్: 53(99)


జస్‌ప్రీత్ బుమ్రా: 8-2-42-2

39 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 219-3

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 39 ఓవర్లు ముగిసేసరికి 219-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 127(113)
మార్నస్ లబుషేన్: 48(94)


మహ్మద్ సిరాజ్: 5-0-30-0

38 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 214-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 38 ఓవర్లు ముగిసేసరికి 214-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 125(111)
మార్నస్ లబుషేన్: 45(90)


కుల్దీప్ యాదవ్: 10-0-56-0

37 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 204-3

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 37 ఓవర్లు ముగిసేసరికి 204-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 117(107)
మార్నస్ లబుషేన్: 43(88)


మహ్మద్ సిరాజ్: 4-0-25-0

36 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 195-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 36 ఓవర్లు ముగిసేసరికి 195-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 109(102)
మార్నస్ లబుషేన్: 42(87)


కుల్దీప్ యాదవ్: 9-0-46-0

35 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 192-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 35 ఓవర్లు ముగిసేసరికి 192-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 107(99)
మార్నస్ లబుషేన్: 41(84)


రవీంద్ర జడేజా: 10-0-43-0

34 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 185-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 34 ఓవర్లు ముగిసేసరికి 185-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 100(95)
మార్నస్ లబుషేన్: 41(82)


కుల్దీప్ యాదవ్: 8-0-43-0

33 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 174-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 33 ఓవర్లు ముగిసేసరికి 174-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 88(88)
మార్నస్ లబుషేన్: 40(77)


రవీంద్ర జడేజా: 9-0-36-0

32 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 172-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 32 ఓవర్లు ముగిసేసరికి 172-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 88(88)
మార్నస్ లబుషేన్: 40(77)


కుల్దీప్ యాదవ్: 7-0-32-0

31 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 170-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 31 ఓవర్లు ముగిసేసరికి 170-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 87(83)
మార్నస్ లబుషేన్: 39(76)


రవీంద్ర జడేజా: 8-0-34-0

30 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 167-3

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 30 ఓవర్లు ముగిసేసరికి 167-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 86(82)
మార్నస్ లబుషేన్: 37(71)


జస్‌ప్రీత్ బుమ్రా: 7-2-36-2

29 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 165-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 29 ఓవర్లు ముగిసేసరికి 165-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 85(81)
మార్నస్ లబుషేన్: 36(66)


రవీంద్ర జడేజా: 7-0-31-0

28 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 162-3

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 27 ఓవర్లు ముగిసేసరికి 162-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 84(79)
మార్నస్ లబుషేన్: 34(62)


జస్‌ప్రీత్ బుమ్రా: 6-2-34-2

27 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 148-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 27 ఓవర్లు ముగిసేసరికి 148-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 71(74)
మార్నస్ లబుషేన్: 34(61)


రవీంద్ర జడేజా: 6-0-28-0

26 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 144-3

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 26 ఓవర్లు ముగిసేసరికి 144-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 69(72)
మార్నస్ లబుషేన్: 32(57)


మహ్మద్ షమీ: 7-1-47-0

25 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 135-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 25 ఓవర్లు ముగిసేసరికి 135-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 65(71)
మార్నస్ లబుషేన్: 27(52)


రవీంద్ర జడేజా: 5-0-24-0

24 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 127-3

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 24 ఓవర్లు ముగిసేసరికి 127-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 59(67)
మార్నస్ లబుషేన్: 25(50)


మహ్మద్ షమీ: 6-1-38-1

23 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 122-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 23 ఓవర్లు ముగిసేసరికి 122-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 54(63)
మార్నస్ లబుషేన్: 25(48)


రవీంద్ర జడేజా: 4-0-16-0

22 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 117-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 22 ఓవర్లు ముగిసేసరికి 117-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 51(59)
మార్నస్ లబుషేన్: 23(46)


కుల్దీప్ యాదవ్: 3-0-16-0

21 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 110-3

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 21 ఓవర్లు ముగిసేసరికి 110-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 49(56)
మార్నస్ లబుషేన్: 18(43)


మహ్మద్ సిరాజ్: 3-0-16-0

20 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 104-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి 104-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 44(54)
మార్నస్ లబుషేన్: 17(39)


కుల్దీప్ యాదవ్: 5-0-23-0

19 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 99-3

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 99-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 43(52)
మార్నస్ లబుషేన్: 13(35)


మహ్మద్ సిరాజ్: 2-0-10-0

18 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 95-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 18 ఓవర్లు ముగిసేసరికి 95-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 41(49)
మార్నస్ లబుషేన్: 11(32)


కుల్దీప్ యాదవ్: 4-0-18-0

17 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 93-3

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 17 ఓవర్లు ముగిసేసరికి 93-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 40(47)
మార్నస్ లబుషేన్: 10(28)


మహ్మద్ సిరాజ్: 1-0-6-0

16 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 87-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 16 ఓవర్లు ముగిసేసరికి 87-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 35(42)
మార్నస్ లబుషేన్: 9(27)


కుల్దీప్ యాదవ్: 3-0-16-0

15 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 78-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 15 ఓవర్లు ముగిసేసరికి 78-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 27(38)
మార్నస్ లబుషేన్: 8(25)


రవీంద్ర జడేజా: 3-0-11-0

14 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 74-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 14 ఓవర్లు ముగిసేసరికి 74-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 25(35)
మార్నస్ లబుషేన్: 6(22)


కుల్దీప్ యాదవ్: 2-0-7-0

13 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 70-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 13 ఓవర్లు ముగిసేసరికి 70-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 23(32)
మార్నస్ లబుషేన్: 4(19)


రవీంద్ర జడేజా: 2-0-7-0

12 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 68-3

కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 12 ఓవర్లు ముగిసేసరికి 68-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 22(31)
మార్నస్ లబుషేన్: 3(14)


కుల్దీప్ యాదవ్: 1-0-3-0

11 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 65-3

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 11 ఓవర్లు ముగిసేసరికి 65-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 21(29)
మార్నస్ లబుషేన్: 1(10)


రవీంద్ర జడేజా: 1-0-5-0

పవర్‌ప్లే మనదే - 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 60-3

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 60-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 19(26)
మార్నస్ లబుషేన్: 0(7)


మహ్మద్ షమీ: 5-1-33-1

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 51-3

జస్‌‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో నాలుగు బైస్ వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి 51-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 10(21)
మార్నస్ లబుషేన్: 0(6)


జస్‌‌ప్రీత్ బుమ్రా: 5-2-21-2

షమీ మెయిడెన్ ఓవర్ - ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 47-3

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి 47-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.


ట్రావిస్ హెడ్: 10(21)
మార్నస్ లబుషేన్: 0(0)


మహ్మద్ షమీ: 4-1-24-1

స్టీవ్ స్మిత్ అవుట్ - ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 47-3

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు ఏడు ఓవర్లు ముగిసేసరికి 47-3గా ఉంది. క్రీజులో మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. కానీ రీప్లేలో అది నాటౌట్ అని తేలింది. స్మిత్ రివ్యూ తీసుకుంటే సేవ్ అయ్యేవాడు.


స్టీవ్ స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జస్‌ప్రీత్ బుమ్రా (4: 9 బంతుల్లో, ఒక ఫోర్)


ట్రావిస్ హెడ్: 10(15)
మార్నస్ లబుషేన్: 0(0)


జస్‌ప్రీత్ బుమ్రా: 4-1-21-2

ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 42-2

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా స్కోరు ఆరు ఓవర్లు ముగిసేసరికి 42-2గా ఉంది. క్రీజులో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. 


ట్రావిస్ హెడ్: 9(13)
స్టీవ్ స్మిత్: 0(5)


మహ్మద్ షమీ: 3-0-24-1

బుమ్రా మెయిడెన్ వికెట్, మిషెల్ మార్ష్ అవుట్ - ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 41-2

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. మిషెల్ మార్ష్ అవుటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు నాలుగు ఓవర్లు ముగిసేసరికి 41-2గా ఉంది. క్రీజులో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. 


మిషెల్ మార్ష్ (సి) కేఎల్ రాహుల్ (బి) జస్‌ప్రీత్ బుమ్రా (15: 15 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)


ట్రావిస్ హెడ్: 8(9)
స్టీవ్ స్మిత్: 0(3)


జస్‌ప్రీత్ బుమ్రా: 3-1-16-1

నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 41-1

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా స్కోరు నాలుగు ఓవర్లు ముగిసేసరికి 41-1గా ఉంది. క్రీజులో మిషెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. 


ట్రావిస్ హెడ్: 8(9)
మిషెల్ మార్ష్: 15(12)


మహ్మద్ షమీ: 2-0-23-1

మూడు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 29-1

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా స్కోరు మూడు ఓవర్లు ముగిసేసరికి 29-1గా ఉంది. క్రీజులో మిషెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. 


ట్రావిస్ హెడ్: 8(9)
మిషెల్ మార్ష్: 6(6)


జస్‌ప్రీత్ బుమ్రా: 2-0-16-0

డేవిడ్ వార్నర్ అవుట్ - రెండు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 28-1

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు రెండు ఓవర్లు ముగిసేసరికి 28-1గా ఉంది. క్రీజులో మిషెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. 


డేవిడ్ వార్నర్ (సి) విరాట్ కోహ్లీ (బి) మహ్మద్ షమీ (7: 3 బంతుల్లో, ఒక ఫోర్)


ట్రావిస్ హెడ్: 8(6)
మిషెల్ మార్ష్: 5(3)


మహ్మద్ షమీ: 1-0-11-1

మొదటి ఓవర్ ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 15-0

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ట్రావిస్ హెడ్ రెండు ఫోర్లు, డేవిడ్ వార్నర్ ఒక ఫోర్ సాధించారు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు మొదటి ఓవర్ ముగిసేసరికి 15-0గా ఉంది. క్రీజులో డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. 


డేవిడ్ వార్నర్: 7(2)
ట్రావిస్ హెడ్: 8(4)


జస్‌ప్రీత్ బుమ్రా: 1-0-15-0

50 ఓవర్లలో 240కి టీమిండియా ఆలౌట్

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా విజయానికి 300 బంతుల్లో 241 పరుగులు అవసరం.

49 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 232-9

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 49 ఓవర్లు ముగిసేసరికి 232-9గా ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. 


కుల్దీప్ యాదవ్: 8(15)
మహ్మద్ సిరాజ్: 3(5)


ప్యాట్ కమిన్స్: 10-0-34-2

సూర్యకుమార్ యాదవ్ అవుట్ - 48 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 227-9

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 48 ఓవర్లు ముగిసేసరికి 227-9గా ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. 


సూర్యకుమార్ యాదవ్ (సి) జోష్ ఇంగ్లిస్ (బి) మిషెల్ స్టార్క్ (18: 28 బంతుల్లో, ఒక ఫోర్)


కుల్దీప్ యాదవ్: 6(13)
మహ్మద్ సిరాజ్: 1(1)


జోష్ హజిల్‌వుడ్: 9-0-52-2

47 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 223-8

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 47 ఓవర్లు ముగిసేసరికి 223-8గా ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


సూర్యకుమార్ యాదవ్: 16(25)
కుల్దీప్ యాదవ్: 6(11)


ప్యాట్ కమిన్స్: 9-0-29-2

46 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 221-8

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 46 ఓవర్లు ముగిసేసరికి 221-8గా ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


సూర్యకుమార్ యాదవ్: 15(24)
కుల్దీప్ యాదవ్: 5(6)


మిషెల్ స్టార్క్: 10-0-55-3

జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ - 45 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 215-8

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. జస్‌ప్రీత్ బుమ్రా అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 45 ఓవర్లు ముగిసేసరికి 215-8గా ఉంది. క్రీజులో కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


జస్‌ప్రీత్ బుమ్రా ఎల్బీడబ్ల్యూ (బి) ఆడం జంపా (1: 3 బంతుల్లో)


సూర్యకుమార్ యాదవ్: 13(20)
కుల్దీప్ యాదవ్: 1(1)


ఆడం జంపా: 10-0-44-1

మహ్మద్ షమీ అవుట్ - 44 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 213-7

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. మహ్మద్ షమీ అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 44 ఓవర్లు ముగిసేసరికి 213-7గా ఉంది. క్రీజులో మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


మహ్మద్ షమీ (సి) జోష్ ఇంగ్లిస్ (బి) మిషెల్ స్టార్క్ (6: 10 బంతుల్లో, ఒక ఫోర్)


సూర్యకుమార్ యాదవ్: 13(20)
జస్‌ప్రీత్ బుమ్రా: 1(1)


మిషెల్ స్టార్క్: 9-0-49-3

43 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 211-6

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 43 ఓవర్లు ముగిసేసరికి 211-6గా ఉంది. క్రీజులో మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


సూర్యకుమార్ యాదవ్: 12(19)
మహ్మద్ షమీ: 6(6)


ప్యాట్ కమిన్స్: 8-0-27-2

కేఎల్ రాహుల్ అవుట్ - 42 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 207-6

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 42 ఓవర్లు ముగిసేసరికి 207-6గా ఉంది. క్రీజులో మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


కేఎల్ రాహుల్ (సి) జోష్ ఇంగ్లిస్ (బి) మిషెల్ స్టార్క్ (66: 107 బంతుల్లో, ఒక ఫోర్)


సూర్యకుమార్ యాదవ్: 10(16)
మహ్మద్ షమీ: 4(3)


మిషెల్ స్టార్క్: 8-0-47-2

200 పరుగుల మార్కు దాటిన టీమిండియా - 41 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 200-5

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 41 ఓవర్లు ముగిసేసరికి 200-5గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


కేఎల్ రాహుల్: 66(106)
సూర్యకుమార్ యాదవ్: 9(14)


ఆడం జంపా: 9-0-42-0

40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 197-5

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 40 ఓవర్లు ముగిసేసరికి 197-5గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. 


కేఎల్ రాహుల్: 64(102)
సూర్యకుమార్ యాదవ్: 8(12)


జోష్ హజిల్‌వుడ్: 8-0-48-1

ఎట్టకేలకు మరో బౌండరీ - 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 192-5

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 39 ఓవర్లు ముగిసేసరికి 192-5గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ ఈ ఓవర్లో బౌండరీ సాధించాడు. 10వ ఓవర్ తర్వాత టీమిండియాకు ఇది రెండో బౌండరీ మాత్రమే.


కేఎల్ రాహుల్: 61(99)
సూర్యకుమార్ యాదవ్: 6(9)


ఆడం జంపా: 8-0-39-0

38 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 182-5

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 38 ఓవర్లు ముగిసేసరికి 182-5గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.


కేఎల్ రాహుల్: 58(96)
సూర్యకుమార్ యాదవ్: 1(6)


జోష్ హజిల్‌వుడ్: 7-0-43-1

37 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 179-5

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో భారత్ స్కోరు 37 ఓవర్లు ముగిసేసరికి 179-5గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.


కేఎల్ రాహుల్: 56(94)
సూర్యకుమార్ యాదవ్: 0(2)


గ్లెన్ మ్యాక్స్‌వెల్: 6-0-35-1

రవీంద్ర జడేజా అవుట్ - 36 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 178-5

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. రవీంద్ర జడేజా అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 36 ఓవర్లు ముగిసేసరికి 178-5గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.


రవీంద్ర జడేజా (సి) జోష్ ఇంగ్లిస్ (బి) జోష్ హజిల్‌వుడ్ (9: 22 బంతుల్లో)


కేఎల్ రాహుల్: 55(89)
సూర్యకుమార్ యాదవ్: 0(1)


జోష్ హజిల్‌వుడ్: 6-0-40-1

కేఎల్ రాహుల్ అర్థ శతకం - 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 173-4

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 35 ఓవర్లు ముగిసేసరికి 173-4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.


కేఎల్ రాహుల్: 50(86)
రవీంద్ర జడేజా: 9(20)


మిషెల్ స్టార్క్: 7-0-40-1

34 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 169-4

ట్రావిస్ హెడ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 34 ఓవర్లు ముగిసేసరికి 169-4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.


కేఎల్ రాహుల్: 48(84)
రవీంద్ర జడేజా: 7(16)


మిషెల్ స్టార్క్: 2-0-4-0

33 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 165-4

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 33 ఓవర్లు ముగిసేసరికి 165-4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.


కేఎల్ రాహుల్: 47(80)
రవీంద్ర జడేజా: 6(14)


మిషెల్ స్టార్క్: 6-0-36-1

32 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 162-4

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 32 ఓవర్లు ముగిసేసరికి 162-4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.


కేఎల్ రాహుల్: 45(76)
రవీంద్ర జడేజా: 5(12)


ఆడం జంపా: 7-0-29-0

31 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 158-4

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 31 ఓవర్లు ముగిసేసరికి 158-4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.


కేఎల్ రాహుల్: 43(74)
రవీంద్ర జడేజా: 3(8)


ప్యాట్ కమిన్స్: 7-0-23-2

150 మార్కు దాటిన టీమిండియా - 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 152-4

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 30 ఓవర్లు ముగిసేసరికి 152-4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.


కేఎల్ రాహుల్: 39(71)
రవీంద్ర జడేజా: 1(5)


ఆడం జంపా: 6-0-25-0

విరాట్ కోహ్లీ అవుట్ - 29 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 149-4

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 29 ఓవర్లు ముగిసేసరికి 149-4గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.


విరాట్ కోహ్లీ (బి) ప్యాట్ కమిన్స్ (54: 63 బంతుల్లో,  నాలుగు ఫోర్లు)


కేఎల్ రాహుల్: 37(67)
రవీంద్ర జడేజా: 0(3)


ప్యాట్ కమిన్స్: 6-0-17-2

28 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 146-3

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 28 ఓవర్లు ముగిసేసరికి 146-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 53(61)
కేఎల్ రాహుల్: 36(66)


ఆడం జంపా: 5-0-22-0

16 ఓవర్ల తర్వాత బౌండరీ - 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 142-3

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 10వ ఓవర్ తర్వాత భారత్ ఈ ఓవర్లోనే బౌండరీ సాధించింది. దీంతో భారత్ స్కోరు 27 ఓవర్లు ముగిసేసరికి 141-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 51(58)
కేఎల్ రాహుల్: 34(63)


గ్లెన్ మ్యాక్స్‌వెల్: 5-0-34-1

విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ - 26 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 135-3

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 26 ఓవర్లు ముగిసేసరికి 135-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 50(57)
కేఎల్ రాహుల్: 28(58)


ఆడం జంపా: 4-0-18-0

బౌండరీ కొట్టి 15 ఓవర్లు - డామినేట్ చేస్తున్న ఆసీస్ బౌలర్లు - 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 131-3

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 25 ఓవర్లు ముగిసేసరికి 131-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 49(55)
కేఎల్ రాహుల్: 25(54)


గ్లెన్ మ్యాక్స్‌వెల్: 4-0-27-1

24 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 128-3

మిషెల్ మార్ష్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 24 ఓవర్లు ముగిసేసరికి 128-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 47(51)
కేఎల్ రాహుల్: 24(52)


మిషెల్ మార్ష్: 5-0-33-1

23 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 125-3

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 23 ఓవర్లు ముగిసేసరికి 125-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 45(48)
కేఎల్ రాహుల్: 23(49)


మిషెల్ స్టార్క్: 5-0-33-1

22 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 121-3

ట్రావిస్ హెడ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 22 ఓవర్లు ముగిసేసరికి 121-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 42(46)
కేఎల్ రాహుల్: 22(45)


ట్రావిస్ హెడ్: 1-0-2-0

21 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 119-3

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 21 ఓవర్లు ముగిసేసరికి 119-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 41(44)
కేఎల్ రాహుల్: 21(41)


జోష్ హజిల్‌వుడ్: 5-0-35-0

బౌండరీ కొట్టి 10 ఓవర్లు - 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 115-3

మిషెల్ మార్ష్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి 115-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. 11 నుంచి 20 ఓవర్ల మధ్యలో 35 పరుగులు మాత్రమే భారత్ చేసింది. ఒక్క బౌండరీ కూడా రాలేదు.


విరాట్ కోహ్లీ: 39(42)
కేఎల్ రాహుల్: 19(37)


మిషెల్ మార్ష్: 1-0-2-0

19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 113-3

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 19 ఓవర్లు ముగిసేసరికి 113-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 38(40)
కేఎల్ రాహుల్: 18(33)


జోష్ హజిల్‌వుడ్: 4-0-31-0

18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 107-3

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 18 ఓవర్లు ముగిసేసరికి 107-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 35(37)
కేఎల్ రాహుల్: 15(30)


గ్లెన్ మ్యాక్స్‌వెల్: 3-0-24-1

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 104-3

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 17 ఓవర్లు ముగిసేసరికి 104-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 35(37)
కేఎల్ రాహుల్: 12(24)


ప్యాట్ కమిన్స్: 5-0-14-1

100 పరుగులు దాటిన టీమిండియా - 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 101-3

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 16 ఓవర్లు ముగిసేసరికి 101-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 34(33)
కేఎల్ రాహుల్: 10(22)


ఆడం జంపా: 3-0-14-0

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 97-3

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 15 ఓవర్లు ముగిసేసరికి 97-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 32(31)
కేఎల్ రాహుల్: 8(18)


ప్యాట్ కమిన్స్: 4-0-11-1

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 94-3

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 14 ఓవర్లు ముగిసేసరికి 94-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 30(29)
కేఎల్ రాహుల్: 7(14)


ఆడం జంపా: 2-0-10-0

13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 89-3

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 13 ఓవర్లు ముగిసేసరికి 89-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 27(25)
కేఎల్ రాహుల్: 5(12)


ప్యాట్ కమిన్స్: 3-0-8-1

12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 87-3

ఆడం జంపా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు 12 ఓవర్లు ముగిసేసరికి 87-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


విరాట్ కోహ్లీ: 26(24)
కేఎల్ రాహుల్: 4(7)


ఆడం జంపా: 1-0-5-0

11 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 82-3

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. శ్రేయస్ అయ్యర్ అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 11 ఓవర్లు ముగిసేసరికి 82-3గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు.


శ్రేయస్ అయ్యర్ (సి) జోష్ ఇంగ్లిస్ (బి) ప్యాట్ కమిన్స్ (4: 3 బంతుల్లో, ఒక ఫోర్)


విరాట్ కోహ్లీ: 24(22)
కేఎల్ రాహుల్: 1(3)


ప్యాట్ కమిన్స్: 2-0-6-1

శ్రేయస్ అయ్యర్ అవుట్

వరుస విరామాల్లో భారత్ వికెట్లు కోల్పోతూనే ఉంది. రోహిత్ అవుటైన వెంటనే శ్రేయస్ అయ్యర్ కూడా అవుటయ్యాడు.


శ్రేయస్ అయ్యర్ (సి) జోష్ ఇంగ్లిస్ (బి) ప్యాట్ కమిన్స్ (4: 3 బంతుల్లో, ఒక ఫోర్)

పవర్‌ప్లే ఇద్దరిదీ - 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 80-2

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 80-2గా ఉంది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 5.5 కోట్ల మంది వీక్షిస్తున్నారు.


రోహిత్ శర్మ (సి) ట్రావిస్ హెడ్ (బి) గ్లెన్ మ్యాక్స్‌వెల్ (47: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)


విరాట్ కోహ్లీ: 23(20)
శ్రేయస్ అయ్యర్: 4(2)


గ్లెన్ మ్యాక్స్‌వెల్: 2-0-21-1

రోహిత్ శర్మ అవుట్

గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ అవుటయ్యాడు.


రోహిత్ శర్మ (సి) ట్రావిస్ హెడ్ (బి) గ్లెన్ మ్యాక్స్‌వెల్ (47: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు)

తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 66-1

ప్యాట్ కమిన్స్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి 66-1గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 5.4 కోట్ల మంది వీక్షిస్తున్నారు.


రోహిత్ శర్మ: 37(27)
విరాట్ కోహ్లీ: 23(20)


ప్యాట్ కమిన్స్: 1-0-4-0

ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 61-1

గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి 61-1గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు.


రోహిత్ శర్మ: 35(24)
విరాట్ కోహ్లీ: 21(17)


గ్లెన్ మ్యాక్స్‌వెల్: 1-0-7-0

50 పరుగుల మార్కును దాటిన టీమిండియా - ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 54-1

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. దీంతో భారత్ స్కోరు ఏడు ఓవర్లు ముగిసేసరికి 54-1గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు.


రోహిత్ శర్మ: 33(22)
విరాట్ కోహ్లీ: 16(13)


మిషెల్ స్టార్క్: 4-0-29-1

ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 40-1

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు ఆరు ఓవర్లు ముగిసేసరికి 40-1గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు.


రోహిత్ శర్మ: 32(21)
విరాట్ కోహ్లీ: 3(8)


జోష్ హజిల్‌వుడ్: 3-0-25-0

శుభ్‌మన్ గిల్ అవుట్ - ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 37-1

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. దీంతో భారత్ స్కోరు ఐదు ఓవర్లు ముగిసేసరికి 37-1గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు.


శుభ్‌మన్ గిల్ (సి) ఆడం జంపా (బి) మిషెల్ స్టార్క్ (4: 7 బంతుల్లో)


రోహిత్ శర్మ: 31(20)
విరాట్ కోహ్లీ: 1(3)


మిషెల్ స్టార్క్: 3-0-15-1

శుభ్‌మన్ గిల్ అవుట్

శుభ్‌మన్ గిల్‌ను మిషెల్ స్టార్ అవుట్ చేసి ఆస్ట్రేలియాకు మొదటి వికెట్ అందించాడు.


శుభ్‌మన్ గిల్ (సి) ఆడం జంపా (బి) మిషెల్ స్టార్క్ (4: 7 బంతుల్లో)

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 30-0

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ ఒక భారీ సిక్సర్, ఒక ఫోర్ కొట్టాడు. దీంతో భారత్ స్కోరు నాలుగు ఓవర్లు ముగిసేసరికి 30-0గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.


రోహిత్ శర్మ: 25(19)
శుభ్‌మన్ గిల్: 4(5)


జోష్ హజిల్‌వుడ్: 2-0-22-0

మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 18-0

మిషెల్ స్టార్క్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ స్కోరు మూడు ఓవర్లు ముగిసేసరికి 18-0గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.


రోహిత్ శర్మ: 14(14)
శుభ్‌మన్ గిల్: 3(4)


మిషెల్ స్టార్క్: 2-0-8-0

రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 13-0

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 10. పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ రెండు బౌండరీలు సాధించాడు. దీంతో భారత్ స్కోరు రెండు ఓవర్లు ముగిసేసరికి 13-0గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.


రోహిత్ శర్మ: 13(12)
శుభ్‌మన్ గిల్: 0(0)


జోష్ హజిల్‌వుడ్: 1-0-10-0

మొదటి ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 3-0

మిషెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ మొదటి ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోరు 3-0గా ఉంది. క్రీజులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.


రోహిత్ శర్మ: 3(6)
శుభ్‌మన్ గిల్: 0(0)


మిషెల్ స్టార్క్: 1-0-3-0

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా - టీమిండియా బ్యాటింగ్‌

ఉత్కంఠభరితమైన వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పిచ్ నెంబర్ 5లో మ్యాచ్ జరగనుంది. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఈ పిచ్‌ను ఉపయోగించారు. ఆ మ్యాచ్ లో టీమిండియా పాకిస్థాన్ ను సునాయాసంగా ఓడించింది.

ఆల్‌ ది బెస్ట్ టీమిండియా : కవిత

ఎన్నికల ప్రచారంలో హడావుడిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత టీమిండియాకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. విజయం సాధించాలని కప్‌ భారత్‌ తీసుకురావాలని ఆకాంక్షించారు. 





టీమిండియాకు ఆల్‌ది బెస్ట్ చెప్పిన ప్రధాని మోదీ

140 కోట్ల మంది మిమ్మల్ని ఉత్సాహ పరుస్తున్నారు. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. 





టీమిండియాకు విష్ చేసిన ఆర్మీ జవానులు

టీమిండియా విజయం సాధించాలని కోరుతూ సైనికులు జట్టు సభ్యులకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. 





Minister RK Roja Best Wishes to Team India: ఇండియా టీంకు ఆల్ ది బెస్ట్: ఏపీ మంత్రి ఆర్కే రోజా

2023 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా గెలుపు తథ్యమని ఏపీ పర్యటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా కప్ సాధించబోతుందని, ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడిందని అన్నారు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించి, 27 ఏళ్ళుగా ఉన్న రివెంజ్ ను ఇండియా తీర్చుకోబోతుందని అన్నారు. 160 కోట్ల భారతీయులంతా ఇండియా టీం గెలుపు కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. దాదాపు 12 ఏళ్ళుగా ఇండియా వరల్డ్ కప్ సాధించేందుకు ఎదురు చూస్తుందని, 1983, 2011 తరవాత మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలువబోతున్నామని అన్నారు. ఇండియా టీంకు మంత్రి రోజా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

IND Vs AUS World Cup News: హోటల్ నుంచి నరేంద్ర మోదీ స్టేడియంకు టీమిండియా జట్టు

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు హోటల్ నుంచి నరేంద్ర మోదీ స్టేడియంకు బయలుదేరింది. నేడు జరగబోతున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ICC World Cup Live Updates: అహ్మదాబాద్‌కు బయలుదేరిన అనుష్క శర్మ, దీపికా పదుకొణె

విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఇండియా Vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూడటానికి అహ్మదాబాద్‌కు బయలుదేరారు. ఇంకా నటులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబయి నుంచి అహ్మదాబాద్ బయలుదేరారు.

World Cup 2023 Final Match Live Updates: టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు

తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద టీమ్ ఇండియా విజయం కోసం జెన్ స్పోర్ట్స్ అకాడమీ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమ్ ఇండియా గెలుపు కోసం 108 కొబ్బరి కాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన భారత్ కు మూడవ ప్రపంచ కప్ అందించడం ఖాయమని కిరణ్ అంటున్నారు. ఏ టీమ్ కు లేని బాటింగ్ ఆర్డర్ భారత్ వద్ద ఉందని, పటిష్టమైన బౌలింగ్, కట్టుదిట్టమైన ఫీల్డింగ్ ద్వారా భారత్ కప్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ICC World Cup 2023 Final Match Live: మహ్మద్ షమీ సొంతూర్లో భారత్ విజయం కోసం ప్రార్థనలు

భారత్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సొంతూరులో భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని గ్రామస్తులంతా ప్రార్థనలు చేస్తున్నారు.

IND vs AUS World Cup 2023 Final Sara Tendulkar: అహ్మదాబాద్‌కు సారా టెండూల్కర్, శుభమన్ గిల్‌కు ఆల్ ది బెస్ట్

సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) గారాలపట్టి సారా టెండూల్కర్ (Sara tendulkar) కూడా అహ్మదాబాద్‌ చేరుకుంది.  వచ్చేశా అంటూ ఉదయపు నీరెండలో నిలబడి మురిసిపోతున్న ఓ పిక్ పెట్టి శుభమన్ గిల్ కి ఆల్ ది  బెస్ట్ కూడా చెప్పింది. ప్లే వెల్ అంటూ పోస్ట్ చేసింది. 





IND vs AUS Final 2023 Reactions: ఇవాళ సాయంత్రం కప్ మనదే - సచిన్ టెండూల్కర్

నేడు జరగబోతున్న వరల్డ్ కప్ మ్యాచ్ గురించి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. మనం నేడు ట్రోఫీని కైవసం చేసుకోబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. భారత టీమ్‌కు తన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చానని అన్నారు. ఈ రోజు కోసం అందరం ఆశగా ఎదురుచూశామని అన్నారు.

World Cup Final 2023 Live Updates: వరల్డ్ కప్‌లో విజయం కోసం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పూజలు

ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు విజయం కోసం ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయంలో పూజలు జరిగాయి. మహకాల్ ఆలయ పూజారి మహేశ్ శర్మ దీనిపై మాట్లాడుతూ.. నేడు తాము ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో మనం గెలవాలని ప్రార్థించామని అన్నారు. క్రీడారంగంతో పాటు అన్ని రంగాల్లోనూ భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు దేవుణ్ని ప్రార్థించినట్లుగా చెప్పారు. ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

IND vs AUS Final 2023: జట్టులోకి అశ్విన్‌ రాక ఖాయమేనా!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలోని మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. అయిదు పిచ్‌లను నల్లమట్టితో తయారు చేయగా... మిగిలిన ఆరు పిచ్‌లను ఎర్రమట్టితో తయారు చేశారు. ఫైనల్‌కు ఎంపిక చేసే పిచ్‌ నలమట్టిదే అని తేలిపోయింది. నల్లమట్టి పిచ్‌లపై స్పిన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది.


కాబట్టి ఈ ఫైనల్‌ మ్యాచ్‌ నల్లమట్టి పిచ్‌పైనే జరిగే అవకాశముంది. స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ సిద్ధం చేశారనే వార్తలు బలంగా వస్తున్నాయి. వికెట్‌ కనుక స్పిన్‌కు అనుకూలిస్తే టీమిండియాది ఒకింత పైచేయి కానుంది. అయితే పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే తుది జట్టులోకి మహ్మద్‌ సిరాజ్‌ స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకుంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు  సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్‌కు ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకునే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పూర్తి కథనం చదవండి

నేడే ప్రపంచ కప్ ఫైనల్ - సంగ్రామానికి సర్వం సిద్ధం

వన్డే ప్రపంచ కప్ 2023 నేటితో ముగియనుంది. ఫైనల్ మహా సంగ్రామం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది.





అహ్మదాబాద్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే స్టేడియంలో విమానాల సందడి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్టేడియంలో వైమానిక విమానాలు విన్యాసాలు చేశాయి. రేపు జరగబోయే మ్యాచ్‌కు ముందు వైమానిక విన్యాసాలు జరగనుంది. అందులో భాగంగానే నేడు రిహార్సల్స్‌ జరిగాయి. 





టీమిండియా ఆటతీరుపై రాజివ్ శుక్లా ఆనందం

ఈసారి కచ్చితంగా టీమిండియా వరల్డ్ కప్‌ ట్రోపీని ముద్దాడబోతుందన్నారు బీసీసీ  వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్ శుక్లా. " రేపు టీమిండియా వరల్డ్ కప్ ట్రోఫీ ఎత్తబోతోందని అనుకుంటున్నాను. మన ఆటగాళ్లు పూర్తి స్థాయి సామర్థ్యంతో ఆడి అద్భుత విజయాలు సాధించారన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించారని కితాబు ఇచ్చారు. ..."





మ్యాచ్ భద్రత కోసం 6000 మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బంది

వరల్డ్ కప్‌ ఫైనల్‌(ICC Cricket World Cup Final )లో భద్రత కోసం 2000 మంది పోలీసులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించినట్టు పేర్కొన్నారు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్. దాదాపు 2000 మంది పోలీసులను బయటి నుంచి పిలిపించామని వివరించారు. మొత్తంగా మ్యాచ్ భద్రత కోసం 6000 మందికిపైగా పోలీసులను ఉపయోగిస్తున్నారు. పారామిలిటరీ  ఫోర్స్ మరోవైపు ఉండనే ఉందన్నారు. స్టేడియంలో నీటి సమస్య రాకుండా కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.





ఈసారి గెలిచేది టీమిండియానే- జడేజా సోదరి జోస్యం

ప్రపంచ అత్యత్తుమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటిని జడేజా సోదరి నైనా జడేజా అభిప్రాయపడ్డారు. కానీ ఈసారి ఫైనల్‌ మ్యాచ్‌లో కచ్చితంగా టీమిండియా పైచేయి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. జట్టు కాంబినేషన్న కూడా బాగుందని కితాబు ఇచ్చారు. అందుకే ఈసారి కచ్చితంగా టీమిండియా విజయం సాధిస్తందని తెలిపాారు. 





మ్యాచ్‌కు తరలిరానున్న సెలబ్రెటీలు - ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్లందరికి ప్రత్యేక ఆహ్వానం

క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్‌-ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ ఫైనల్‌(IND vs AUS Final 2023) మ్యాచ్‌ కోసం బీసీసీఐ(BCCI), ఐసీసీ(ICC) సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మెగా టోర్నీని ఘనంగా ముగించడమే లక్ష్యంగా పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తోంది. రేపు(ఆదివారం) భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌( Richard Marles )  కూడా అహ్మదాబాద్‌ మైదానానికి రానున్నారు. ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా వన్డే ప్రపంచకప్‌ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్లను కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణ నిలిచేలా ఇప్పటివరకు ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్లందరినీ ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆహ్వానించింది. 1975 నుంచి 2019 వరకు ప్రపంచకప్‌ గెలిచిన అన్ని జట్లను ఈ తుదిపోరుకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. క్లైవ్‌ లాయిడ్‌, కపిల్‌ దేవ్‌, ధోనీ, అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, పాంటింగ్‌, మైకేల్‌ క్లార్క్‌, ఇయాన్‌ మోర్గాన్‌ సహా వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్లంతా మ్యాచ్ చూసేందుకు రానున్నారు. వీరి రాకతో ఫైనల్‌ మరింత ఘనంగా మారిపోనుంది. వీరికోసం ప్రత్యేకమైన బ్లేజర్‌ను బీసీసీఐ తయారు చేయించింది.

Background

IND vs AUS Final 2023 LIVE Score Updates Cricket World Cup 2023 India vs Australia Scorecard Match Highlights CWC 2023 Winner Narendra Modi Stadium


భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ (World Cup 2023)లో భాగంగా ఆదివారం బిగ్ డే. గుజరాత్‌ (Gujarat) లోని అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా టైటిల్‌ కోసం ఆస్ట్రేలియా (Australia) తో టీమిండియా (Team India) తలపడనుంది. పది వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్లయిన ఆస్ట్రేలియన్లను ఓడించాలనే కసితో ఉంది. 2003 పరాజయానికి బదులు చెప్పాలన్న సంకల్పంతో ఉంది. ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.


ఈ తుది పోరుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. చాలా మంది వీవీఐపీలు ఈ మ్యాచ్‌ చూడటానికి వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ మ్యాచ్‌ను చూడటానికి వస్తున్నారు. ఆయనతోపాటు దేశంలోని వివిధ రంగాల్లోని సెలబ్రెటీలందరూ మ్యాచ్‌ను చూడబోతున్నారు. 


2003 ప్రపంచకప్‌లో ఏం జరిగింది?


దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌గా ఆడింది. లీగ్‌ దశలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిన గంగూలీ జట్టు.. సూపర్‌ సిక్స్‌లో అన్నీ విజయాలతో ఫైనల్స్‌కు చేరింది. అయితే ఫైనల్లో కంగారూల ఊచకోత ముందు ఎదురు నిలువలేకపోయిన భారత్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, మహమ్మద్‌ కైఫ్‌తో కూడిన భారత జట్టు లీగ్‌ దశలో సెంచూరియన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై బ్రెట్‌లీ, జాసెన్‌ గెలెస్పీ నిప్పులు చెరుగుతుండటంతో.. భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆ మ్యాచ్‌లో సచిన్‌తో పాటు గంగూలీ ఓపెనర్‌గా బరిలోకి దిగగా.. దాదా 9 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత సెహ్వాగ్‌ 4, రాహుల్‌ ద్రవిడ్‌ 1, యువరాజ్‌ సింగ్‌ 0, మహమ్మద్‌ కైష్‌ 1 ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. సచిన్‌ టెండూల్కర్‌ (59 బంతుల్లో 36) సంయమనం పాటిస్తూ కాస్త ఆకట్టుకున్నాడు. అయితే గెలెస్పీ ఓ చక్కటి బంతితో సచిన్‌ను వెనక్కి పంపించాడు. దీంతో భారత్‌ ఓటమి పాలైైంది. ఆ మ్యాచ్‌లో సచిన్‌ తర్వాత అత్యధిక స్కోరు చేసింది హర్భజన్‌ సింగ్‌ (28). ఆసీస్‌ బౌలర్లలో బ్రెట్‌లీ, గెలెస్పీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 


ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునే అవకాశం టీమ్‌ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత 2007 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గ్రూప్‌ దశ దాటలేకపోగా.. 2011 క్వార్టర్‌ ఫైనల్లో ఆసీస్‌పై ధోనీ సేన విజయం సాధించింది. 2015 సెమీఫైనల్లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌వ విజయం సాధించడంతో పాటు ఫైనల్లోనూ నెగ్గి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2019 నాకౌట్‌లో భారత్‌, ఆసీస్‌ ఎదురు పడకపోగా.. ఇప్పుడు ఫైనల్లో తలపడుతున్నాయి. 


ఈసారి భారత జట్టు లీగ్‌ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లతో పాటు.. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘనవిజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉంటే.. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అనంతరం వరుసగా ఎనిమిదింట నెగ్గిన ఆసీస్‌ తుదిపోరుకు చేరింది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమంగానే కనిపిస్తున్నా.. గత కొన్ని మ్యాచ్‌ల్లో కంగారూలు కనబర్చిన పోరాటం.. భారత మేనేజ్‌మెంట్‌ను పరిగెత్తిస్తోంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో మ్యాక్స్‌వెల్‌ ఒంటరి పోరాటంతో జట్టును గట్టెక్కించగా.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఓటమి తప్పదేమో అనుకుంటున్న సమయంలో లోయర్‌ మిడిలార్డర్‌ గొప్ప సంయమనం కనబర్చింది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కంగారూలను ఓడించడం మామూలు విషయం కాదని ఇప్పటికే పలుమార్లు నిరూపితం కాగా.. సొంతగడ్డపై అభిమానుల ప్రోత్సాహం మధ్య బరిలోకి దిగనుండటం రోహిత్‌ సేనకు కలిసి రానుంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఫైనల్లో ఆసీస్‌ నెగ్గగా.. మరి ఈ సారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి!

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.