శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాశిఫలితాలు, కందాయ ఫలాలు


1. మేషరాశివారికి  ధనం-కుటుంబకారకుడైన గురుడు 12 వఇంట, రాజ్యాధిపతి అయిన శని దశమంలోనూ, రాహుకేతువులు జన్మం, సప్తమంలోనూ  ఉన్నందున ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలుంటాయి. పూర్తిఫలితాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 


2. శుభకృత్ నామసంవత్సరంలో వృషభరాశివారికి అధ్భుతంగా ఉంది. ఈ ఏడాది వీరిపై గురుబలం అధికంగా ఉండడంతో అన్నంటిలోనూ పైచేయి సాధిస్తారు. పూర్తి ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి


3. శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మిథున రాశి వారికి అష్టమశని నడుస్తున్నప్పటికీ అంతగా హానిచేయడు. పెద్దహోదాగల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు  ఈ లింక్ క్లిక్ చేయండి


4. కర్కాటక రాశి వారికి గురుడు మీనరాశిలో ఉండటం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. శని సప్తమంలో, రాహుకేతువులు 10,4 స్థానాల్లో ఉండటం వల్ల ఈ ఉగాది నుంచి మీకు అంతా శుభసమయమే. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయగలరు.


5. సింహరాశివారికి గురుడు అష్టమంలో, రాహువు భాగ్య స్థానంలో, శని ఆరవ స్థానంలో ఉండటం వల్ల శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. పట్టుదలతో శ్రమిస్తేనే విజయం సాధిస్తారు. పూర్తి డీటెల్స్ కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి.


6. కన్యారాశి వారికి గురుడు సప్తమంలో, శని ఐదవ స్థానంలో, రాహువు అష్టమంలో ఉండటం వల్ల గడిచిన ఏడాది కన్నా ఈ ఏడాది శుభఫలితాలున్నాయి. ఇంకా ఈ రాశివారికి ఈ ఏడాది ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి


7. తులారాశివారికి గురుడు ఆరవ స్థానంలో, రాహు కేతువులు సప్తమం, జన్మంలోనూ, శని నాలుగో స్థానంలోనూ ఉన్నందున ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి. ఇంకా ఈ ఏడాది తులారాశివారికి ఎలా ఉందంటే...


8.   వృశ్చికరాశివారికి ...ధనం, కుటుంబ కారకుడైన గురుడు 5వ స్థానంలో, శని మూడో స్థానంలో, రాహు కేతువులు6, 12 స్థానాల్లో ఉండటంతో ఈ సంవత్సరం మిగిలిన రాశులవారికన్నా ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 


9.  ధనస్సు రాశివారికి గురుడు చతుర్థంలో, శని ధనస్థానంలో , రాహుకేతువులు 5,11 స్థానాల్లో ఉన్నందున గతేడాది కన్నా పరిస్థితులు అనకూలంగా ఉంటాయి. ఏఏ విషయాలు అనుకూలమో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


10.  మకరరాశి వారికి ధనం, సంపద, కుటుంబ కారకుడైన గురుడు తృతీయంలో, లగ్నాధిపతి అయిన శని జన్మంలో , రాహు కేతువులు 4,10 స్థానాల్లో ఉండటం వల్ల ఏ పని చేసినా కలసిరాదు. కానీ మనోబలంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. ఇంకా ఈ ఏడాది ఎలా ఉందంటే...


11. కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ అంత ఇబ్బందిపెట్టదు. గతేడాదికన్నా చాలా బావుంటుంది. ఇంకా ఈ ఏడాది ఈ రాశివారికి ఎలా ఉందంటే...


12. మీన రాశివారికి ధనం,సంపదకు కారకుడైన గురుడు జన్మరాశిలో ఉన్నాడు. వ్యయాధిపతి శని 11 వ స్థానంలో , రాహు-కేతువులు 2,4 స్థానాల్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలున్నాయి. పూర్తిఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి


13. మీ  నక్షత్రం ప్రకారం కందాయ ఫలం చూసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...