Ganesh Chaturthi 2023: ఏ పని మొదలుపెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు.  ఈ పండుగ  సందర్భంగా ఆచరించే ప్రతి చర్య వెనుక ఓ పరమార్థం ఉంది. 


ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజు జ‌రుపుకోవాల‌నే విష‌యంలో సందిగ్ధం నెల‌కొంది. దీనిపై పండితులు స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఏ రోజు జ‌రుపుకోవాలో స్ప‌ష్టంచేశారు. ఈ లింక్ క్లిక్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి


 వినాయకచవితి పూజ ఏ సమయంలో చేసుకోవాలి...చవితి తిథి ఎప్పటి నుంచి మొదలైంది.. వర్జ్యం, దుర్ముహూర్తం ఏ సమయంలో ఉన్నాయి...పూజ ఏ సమయంలో ప్రారంభించాలి.........ఆ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


వినాయక చవితి రోజు భక్తులంతా తమ అభీష్టానికి అనుగుణంగా బొమ్మను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తారు. ఏ బొమ్మ అయితే ఏముంది..వినాయకుడే కదా అనుకోవచ్చు. నిజమే కానీ ఒక్కో రకమైన వినాయకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంది.. ఆ వివరాలు ఈ లింక్ లో ఉన్నాయి..


ఏ దేవుడి పూజ చేసినా ముందుగా పసుపు వినాయకుడికే. ఈ రోజు కూడా గణేషుడి విగ్రహాన్ని పూజించే ముందు కూడా పసుపు వినాయకుడి పూజ చేయాలి... ఆలింక్ ఇదిగో..


పసుపు గణేషుడి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన విగ్రహంపై నీళ్లు చల్లి ప్రాణప్రతిష్ట చేసి ఆ విగ్రహానికి పూజచేయాలి... ఈ పూజ వివరాలు ఈ లింక్ లో ఉన్నాయి


పూజ పూర్తైన తర్వాత నీలాపనిందలు రాకుండా, తలపెట్టిన కార్యాల్లో విజయం సాధించాలన్నా ఈ కథలు చదువుకుని అక్షతలు తలపై వేసుకోవాలని పండితులు సూచిస్తారు... ఆ కథలు సంస్కృత పదాలతో కాకుండా మీకు అర్థమయ్యేలా  ఇక్కడున్నాయి


వినాయక చవితి సందర్భంగా విఘ్నాలు తొలిగించి విజయాన్ని ప్రసాదించే వినాయకచవితి శుభాకాంక్షలు మీ బంధు, మిత్రులకు ఇలా తెలియజేయండి! 


లంబోదరుడి 16 రూపాలను షోడస వినాయకులు అని పిలుస్తారు.... వీటిని కేవలం వినాయకచవితి రోజు మాత్రమే కాదు నిత్యం పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి... ఆ రూపాలివే...


ఏ దేవుడికైనా పూలు, అక్షతలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి పూజ చేస్తారు. కానీ పార్వతీ తనయుడి పూజకు మాత్రం పత్రి తప్పనిసరి. పూలున్నా లేకపోయినా పత్రిని వినియోగిస్తారు. వినాయకునికి చేసే ఏకవింశతి పత్రి (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. అవేంటి? పత్రితో లంబోదరుడిని ఎందురు పూజించాలి? నిమజ్జనం రోజు వీటిని కూడా గంగలో ఎందుకు వేస్తారో తెలుసా?


ఇంట్లో చిన్నారులకు చిన్న చిన్న శ్లోకాలు నేర్పించడం వల్ల మెదడు పదునవుతుంది. ముఖ్యంగా వినాయకుడు, సరస్వతీ దేవి శ్లోకాలు నేర్పించడం ఉత్తమం. పండుగ రోజు దేవుడి దగ్గర చదువుకునేలా ఇవి నేర్పించండి. రోజూ చదువుకుంటే ఇంకా మంచిది...


వినాయక చవితి రోజు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహించి...పదో రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ తొమ్మిది రోజులూ ఊరూవాడా సంబరమే. అయితే వినాయకుడి పూజ చేయడమే కాదు..ఆ రూపం వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసా...


విఘ్నాలు తొలగించే వినాయకుడికి ఎన్నో ప్రత్యేక ఆలయాలున్నాయి. వాటిలో మరింత ప్రత్యేకం అష్టవినాయక క్షేత్రాలు. పరమేశ్వరుడికి పంచారామాలు ఎంత ప్రత్యేకమో పార్వతీ తనయుడికి అష్టవినాయక క్షేతాలు అంత ప్రత్యేకం. అష్టవినాయక క్షేత్రాల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...