Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?

ఆలయాల్లో దేవతా మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం వెనక ఎంతో పరమార్థముంది.
Ram Mandir Inauguration: ఆలయాల్లో దేవతా మూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ చేయడం వెనక ఎంతో పరమార్థముంది.
Ram Mandir Pran Pratishtha: జనవరి 22. ఈ తేదీ భారత దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడు (Ram Mandir Opening) ఆలయంలో కొలువుదీరే చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచే రోజు. ఎంతో

