Ram Mandir: భారత్‌లో ఆధ్యాత్మిక పర్యాటకానికి పెరిగిన డిమాండ్, అయోధ్యతో మరింత జోష్

దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి అయోధ్య మరింత జోష్ పెంచనుంది.
Ram Mandir Inauguration: దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి అయోధ్య మరింత జోష్ పెంచనుంది.
Ram Mandir Opening: గత కొన్ని రోజులుగా అయోధ్యకి పర్యాటకుల తాకిడి పెరిగింది. జనవరి 22న రామ మందిరం ప్రారంభం కానుండటంతో దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి డిమాండ్ పెరుగుతోంది. "ఈ మాట గుర్తు పెట్టుకోండి.

