Telangna Elections 2023 : ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ జోరు - ఆన్ లైన్ ప్రచారం అతిగా మారుతోందా ?

ఆన్ లైన్ ప్రచారం అతిగా మారుతోందా ?
రాజకీయ పార్టీల సోషల్ మీడియా ప్రచారం అతిగా మారుతోందా ? అతి ప్రచారంతో యువతలో అనుకూలత కన్నా వ్యతిరేకత పెంచుకుంటున్నారా ?
Telangna Elections 2023 Political Online Campaign : ఎన్నికల ప్రచారం అంటే పోస్టర్లు, పాంప్లెట్లు, ప్రచార వాహనాలు, మైకులు, బహిరంగసభలు. అంతేనా ఇదంతా పాతకాలపు ప్రచారం ఇప్పుడు అసలైన ప్రచారం ఆన్ లైన్ జరుగుతోంది. సోషల్

