Telangana Elections 2023 : కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెంచడానికే ప్రాధాన్యం - మేనిఫెస్టోకూ ప్రచారం తక్కువే ! బీఆర్ఎస్ ప్లానేంటి ?

Telangana Elections 2023 : కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారానికే బీఆర్ఎస్ ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది ? కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లేయబోతున్నారని.. ఆ పని మాత్రం వద్దన్నట్లుగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు ?

  Telangana Elections 2023 BRS Plan :  భారత రాష్ట్ర సమితి ప్రచార సరళి పూర్తిగా కాంగ్రెస్ సెంట్రిక్ గా ( Congress ) సాగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలా ఎవరు ఆ పార్టీ కోసం ప్రచారం చేసినా.. ప్రసంగాల్లో

Related Articles