Telangana Elections 2023 : రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పట్టు ఎవరిదో అధికారం వాళ్లది - ఇంతకీ ఆ స్థానాల్లో ఎవరు ముందున్నారు ?

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పట్టు ఎవరిదో అధికారం వాళ్లది - ఇంతకీ ఆ స్థానాల్లో ఎవరు ముందున్నారు ?
Telangana Elections 2023 : రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎవరు పట్టు సాధిస్తే వారికి అధికారం దక్కుంది. గతంలో బీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు సాధించింది. మరి ఈ సారి ఎవరు ?
Telangana Elections 2023 : తెలంగాణలో అధికారం చేపట్టాలంటే.. రిజర్వుడు నియోజకవర్గాల్లో విజయం సాధించడం కీలకం. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ మార్క్ 60 సీట్ల సాధనకు రిజర్వుడు స్థానాలే కీలకంగా ప్రధాన

