Telangana Elections 2023 : హంగ్ వస్తే ఎవరు ఎవరితో కలుస్తారు ? తెలంగాణ రాజకీయాల్లో డిసెంబర్ 3 తర్వాత మిత్రులెవరు - శత్రువులెవరు?

హంగ్ వస్తే తెలంగాణలో ఎవరు ఎవరితో కలుస్తారు ? బీజేపీ ప్లానేంటి ? కాంగ్రెస్ వ్యూహమేంటి ?

  Telangana Elections 2023 :   తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్ కు పట్టుమని మూడు వారాలు కూడా లేవు. పార్టీలన్నీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగాయి. హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి.

Related Articles