Telangana Elections 2023 : బీజేపీ, జనసేన కూటమి తరపున పవన్ ప్రచారం ఉండదా? మౌనం ఎందుకు ?

బీజేపీ, జనసేన కూటమి తరపున పవన్ ప్రచారం ఉండదా? మౌనం ఎందుకు ?
Pawan campaign : తెలంగాణ ఎన్నికల్లో పవన్ ప్రచారంపై ఇంకా స్పష్టత లేదు. ఉమ్మడి ప్రచారం చేస్తారా ? జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారా అన్నది ఇంకా తేల్చుకోలేదు.
Telangana Elections 2023 Pawan campaign : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల ( Telangana Elections ) ప్రచార బరిలోకి ఇంకా దిగలేదు. బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు హాజరయ్యారు కానీ అక్కడ ఆయన ప్రసంగం

