Telangana Elections 2023 : గెలుపు కాదు హంగ్‌లో కింగ్ కావడమే బీజేపీ లక్ష్యం - ఎలక్షన్ ప్లానూ అదే !

Telangana BJP : తెలంగాణ బీజేపీ లక్ష్యం హంగ్ వచ్చేలా అసెంబ్లీ సీట్లు సాధించడమేనా ? ఆ దిశగా కొన్ని నియోజకవర్గాలపైనే గురి పెట్టి పని చేస్తోందా ?

  Telangana Elections 2023 :    రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చావో రేవో అన్నట్లుగా బరిలో

Related Articles