Telangana Elections 2023 : రెబెల్స్ బెడద ఏ పార్టీకి ఎక్కువ ? - హోరాహోరీ పోరులో రెబల్స్ రాత మార్చేస్తారా ?

రెబెల్స్ బెడద ఏ పార్టీకి ఎక్కువ ? - హోరాహోరీ పోరులో రెబల్స్ రాత మార్చేస్తారా ?
Telangana Elections 2023 : నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ఆఖరు - ఎంత మంది రెబెల్స్ బరిలో ఉంటారు ?
Telangana Elections 2023 Nomination withdrawal : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బుధవారం అత్యంత కీలకం. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం ఆఖరి రోజు. తెలంగాణలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అత్యధిక నియోజకవర్గాల్లో

