Telangana Elections 2023 : మేనిఫెస్టోలకు ఓట్లు రాలతాయా ? - ఫ్రీ పథకాల ప్రకటనలకు సిద్ధమైన బీజేపీ, కాంగ్రెస్ !

మేనిఫెస్టోలకు ఓట్లు రాలతాయా ? - ఫ్రీ పథకాల ప్రకటనలకు సిద్ధమైన బీజేపీ, కాంగ్రెస్ !
Telangana Elections 2023 : రాజకీయ పార్టీల ఆకర్షణీయ మేనిఫెస్టోలకు ఓట్లు రాలతాయా? పార్టీల హామీల్ని ప్రజలు నమ్ముతారా ?
Telangana Elections 2023 manifestos : మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనేది వెటకారం సామెత.. రాజకీయాల్లో మేనిఫెస్టోలకు ఓట్లు రాలయాతా అన్నది కూడా అంతే. అయితే రాజకీయ పార్టీలు మాత్రం మేనిఫెస్టోలు ప్రజాకర్షక

