Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఎంత ? ప్రవీణ్ కుమార్ సంచలనం సృష్టిస్తారా ?

తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఎంత ? ప్రవీణ్ కుమార్ సంచలనం సృష్టిస్తారా ?
RS Praveen Kumar: తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ ప్రవీణ్ కుమార్ అలుపెరుగకుండా రాజకీయ పోరాటం చేస్తున్నారు. గట్టి ప్రభావం చూపించాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు.
Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలన్నీ తలో దిక్కు చేరిపోతున్నాయి. అయితే పొత్తులు లేకపోతే పోటీ నుంచి విరమించుకోవడం వంటివి చేస్తున్నాయి. కానీ బహుజనసమాజ్ పార్టీ

