Telagana Elections 2023 : కాంగ్రెస్‌లో పెరుగుతున్న సీఎం పంచాయతీ - గాల్లో మేఘాలు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకుంటున్నారా ?

కాంగ్రెస్‌లో పెరుగుతున్న సీఎం పంచాయతీ
Telagana Elections 2023 : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సీఎం పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. తామంటే తాము సీఎం అని ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ ఇక మారదా ?
Telagana Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అంతర్గత రాజకీయాలకు ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకుంటారు. అంటే ఎవరికి వారు గ్రూపులను మెయిన్ టెయిన్ చేయడమే కాదు

