BRS Politics: ఎడ్లవాడలో గులాబీ విరిసేనా? పార్లమెంట్ ఎన్నికల్లో కారు స్పీడు పెరుగుతుందా?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
BRS News: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారుస్పీడు పెంచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు.
Lok Sabha Elections 2024: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు (Telangana Assembly Elections)లో కాంగ్రెస్ చాంపియన్ గా నిలవగా, బీఆర్ఎస్ (BRS Party) రన్నరప్‌గా మిగిలింది. రెండు శాతం ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అధికార పీఠం దక్కించుకోగా,

