Congress News: సౌత్ సెంటిమెంట్ కాంగ్రెస్ కు మరోసారి కలిసి వస్తుందా? ఈసారి బరిలోకి ఎవరంటే!

సౌత్ సెంటిమెంట్ కాంగ్రెస్ కు మరోసారి కలిసి వస్తుందా?
Lok Sabha Elections 2024: ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేయడంతో కొత్త చర్చకు దారి తీస్తోంది.
Sonia Gandhi likely to Contest From Khammam: తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయనుందా... ? ఢిల్లీ పెద్దల డైరక్షన్ మేరకే టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసిందా..? అంటే అవుననే సమాధానం గాంధీ భవన్ (Gandhi Bhavan) వర్గాల నుంచి

