Telangana Chandrababu Effect : తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు కలకలం - టీడీపీని బలోపేతం చేస్తారా ? కాంగ్రెస్‌ను బలహీనం చేస్తారా ?

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ తీసుకొొచ్చే మార్పులేంటి ?
Source : Other
Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యారు. ఆయన బీజేపీ టాస్క్ లో పని చేయడానికి వచ్చారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. వ్యూహం అదేనా ?
Chandrababu became a hot topic in Telangana politics : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఇప్పుడు లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లేడు. కార్యవర్గం కూడా లేదు. అంటే ఓ

