Telangana Elections 2023 : కాంగ్రెస్‌కు ఓటేయవద్దని చెప్పేందుకే బీఆర్ఎస్ ప్రచారం - పాజిటివ్ ఓటుపై ఆశలు వదిలేసుకున్నారా ?

కాంగ్రెస్‌కు ఓటేయవద్దని చెప్పేందుకే బీఆర్ఎస్ ప్రచారం - పాజిటివ్ ఓటుపై ఆశలు వదిలేసుకున్నారా ?
Telangana Elections 2023 : కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని చెప్పడమే ఎకైక అంశంగా బీఆర్ఎస్ ప్రచార వ్యూహం మారింది కాంగ్రెస్ గాలిని గుర్తించబట్టే బీఆర్ఎస్ పెద్దలు ఇలా ప్రచారం చేస్తున్నారా?
Telangana Elections 2023 BRS Campaign : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుతోంది. 28వ తేదీతో ప్రచార గడువు ముగిసిపోతుంది. ప్రచార సరళి రోజు రోజుకు మారిపోతోంది. మొదట్లో భారత రాష్ట్ర సమితి ప్రచార సరళి

