Telangana Politics :టీడీపీ, జనసేన, వైసీపీ మళ్లీ దూసుకొస్తాయా ? తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు ఖాయమేనా ?

Telugu State Politics : ఆంధ్రాకు పరిమితమైన పార్టీలు మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టేందుకు .. రాజకీయాలను ఉద్దృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటి ప్రబావం ఎంత ఉంటుంది ?

Andhra parties will again show strength in Telangana :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రాజకీయం క్రమంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఉన్న రాజకీయం పూర్తిగా భిన్నమైనది. తెలంగాణలో అధికారానికి పోటీ

Related Articles