Telagana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో సెంటర్ పాయింట్‌గా టీడీపీ - అందరి గురి ఆ ఓట్లపైనే ! ఇంతకీ మద్దతు ఎవరికి?

తెలంగాణ ఎన్నికల్లో సెంటర్ పాయింట్‌గా టీడీపీ - అందరి గురి ఆ ఓట్లపైనే !
Telagana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరుల మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఎవరికి వారు టీడీపీ మద్దతు తమకేనని చెప్పుకుటున్నారు.
Telagana Elections 2023 TDP sympathizers : తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. పోటీ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ చంద్రబాబునాయుడు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి

