World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

World Aids Day 2023: HIVకి వ్యాక్సిన్ కనుక్కోవడంలో శాస్త్రవేత్తలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.

Vaccine For HIV: ఎయిడ్స్ డే.. మెడికల్ సైన్స్‌లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అసాధ్యం అనుకున్నవీ సుసాధ్యమవుతున్నాయి. కానీ...ఇప్పటికీ కొన్ని వ్యాధులు ప్రపంచ వైద్య రంగాన్నే సవాల్ చేస్తున్నాయి.

Related Articles