అన్వేషించండి
KCR Confidence : బీఆర్ఎస్ కోసం ప్రజలే వెదుక్కుంటూ వస్తారా ? కేసీఆర్‌కు అంత నమ్మకం ఏమిటి ?
Telangana KCR : బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజలే టార్చ్ లైట్ వేసుకుని వెదుక్కుంటూ వస్తారని కేసీఆర్ తనను కలిసేందుకు వస్తున్న నేతలకు చెబుతున్నారు. కేసీఆర్‌కు అంత నమ్మకం ఏమిటి ? తనలాగా పాలన ఎవరూ చేయలేరని అనుకుంటున్నారా?
Will people come looking for BRS : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. తనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయం చేసుకుంటూ మధ్య మధ్యలో పార్టీ క్యాడర్ కు సమయం కేటాయిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్