Hyderabad Real Estate : అమరావతి పట్టాలెక్కడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా ? నిపుణులేం చెబుతున్నారు ?

అమరావతి వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గుతుందా ?
Amaravathi Vs Hyderabad : అమరావతి వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ మార్గెట్ వర్గాలు మాత్రం భిన్నమైన విశ్లేషణ చేస్తున్నాయి.
Will Hyderabad real estate decrease due to Amaravati : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయం సాధించడంలో చాలా మంది హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోతుందని విశ్లేషించడం ప్రారంభించారు. టీడీపీ విజయంతో తమ

