BJP BRS Alliance : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కూటమి - ప్రత్యక్షంగానా ? పరోక్షంగానా ?

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కూటమి - ప్రత్యక్షంగానా ? పరోక్షంగానా ?
Telangana Politics : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకు ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు సిద్ధమవుతున్నాయన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజమవుతుందా ?
Telangana Lok Sabha elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమరం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన వ్యూహాలేమీ లేవు. అధికార పార్టీగా ఉన్న

