Telangana Politics : బీజేపీ ఎమ్మెల్యేలకు గెట్లెత్తలేదా ? రేవంత్ ఆ సాహసం చేయలేరా ?

Telangana Congress : బీజేపీ ఎమ్మెల్యేలకు గెట్లేత్తే విషయంలో కాంగ్రెస్‌ ధైర్యం చేయలేకపోతోంది. బీజేపీతో లొల్లి పెట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తోందా ?

Why BJP MLAs should not Joined in Congress : కాంగ్రెస్‌లో చేరికల కోసం తాము గేట్లెత్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  ప్రకటించారు.  పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకుంటున్నారు. వారంతా బీఆర్ఎస్ నేతలే.

Related Articles