AP Reorganization Act : విభజన చట్టానికి పదేళ్లు - రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం ఎప్పుడు ?

Andhra And Telangana : విభజన చట్టంలో చాలా అంశాలకు పదేళ్ల పాటు డెడ్ లైన్. ఆ పదేళ్లు వచ్చే నెల రెండో తేదీకి పూర్తవుతాయి. కానీ రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు అలాగే ఉన్నాయి. వీటికి పరిష్కారం ఎప్పుడు ?

When will  issues between Telugu states be resolved :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... ఏపీ, తెలంగాణగా విడిపోయి వచ్చే నెల రెండో తేదీకి పదేళ్లు అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఏపీ

Related Articles