Kavitha arrest effect in Telangana politics : కవిత అరెస్ట్ ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై ఎంత ఉంటుంది ? బీఆర్ఎస్‌కు సానుభూతి ఓట్లు వస్తాయా ?

కవిత అరెస్ట్‌తో బీఆర్ఎస్‌కు సానుభూతి లభిస్తుందా ?
Telangana politics : తెలంగాణ రాజకీయాలపై కవిత అరెస్ట్ ప్రభావం ఎంత ఉంటుంది.. ? సానుభూతి ఓట్లు బీఆర్ఎస్‌కు వస్తాయా ? కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు ?
What will be the impact of Kavitha arrest on Telangana politics : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఢిల్లీ నుంచి పది మంది ఈడీ అధికారుల బృందం హైదరాబాద్‌లోని కవిత ఇంటికి వచ్చిన తర్వాతనే

