Telangana Congress dilemma : పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై వెనుకడుగు - తెలంగాణ కాంగ్రెస్‌లో ఊహించనంతగా ఆధిపత్య పోరాటం ?

Telangana Congress : రోజుల తరబడి కసరత్తు చేసినా టీ పీసీసీ చీఫ్‌ను ఖరారు చేయలేకపోయారు. చివరికి కేబినెట్‌లో మిగిలిన ఖాళీలనూ పూరించలేకపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది ?

What is happening in Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి, హైదరాబాద్ కు మధ్య పరుగులు పెడుతున్నారు. టీ పీసీసీ చీఫ్ పదవి  కోసం కొందరు.. మంత్రి పదవుల కోసం మరికొందరు హడావుడి పడుతున్నారు.

Related Articles