What is White Paper : వైట్‌పేపర్ అంటే ఏమిటి ? రాజకీయాల్లో మాత్రమే శ్వేతపత్రాలు ఉంటాయా ?

శ్వేతపత్రానికి సుదీర్ఘ చరిత్ర
White Paper History : అసలు వైట్ పేపర్ అంటే ఏమిటి ? ఆ వైట్ పేపర్ చరిత్ర ఏమిటి ?
What is White Paper : తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు శ్వేతపత్రాలను ప్రకటించింది. ఒకటి ఆర్థిక పరిస్థితులపైన.. రెండు విద్యుత్ రంగంపైన. అందులో ఉన్న వివరాలపై అసెంబ్లీలో

