ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. గోరఖ్‌పుర్‌లో జరిగిన ప్రతిజ్ఞ ర్యాలీలో భాజపాపై విమర్శలు గుప్పించారు. రైతుల ఆందోళన సహా పలు సమస్యలపై భాజపాను ప్రశ్నించారు.
ఈరోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెను ప్రియాంక గుర్తుచేసుకున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇందిరా గాంధీ దేనికీ తలొగ్గలేదన్నారు.
కాంగ్రెస్ నిర్మిస్తే..
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపైనా ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. 70 ఏళ్ల పాలనలో రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ఎన్నో దిగ్గజ సంస్థలు, కంపెనీలను కాంగ్రెస్ నిర్మించిందని ప్రియాంక అన్నారు. అయితే ఈ ఏడేళ్ల పాలనలో భాజపా వాటిని అమ్ముకనే పనిలో ఉందని ప్రియాంక ఘాటు విమర్శలు చేశారు.
Also Read: National Unity Day 2021: 'భారతజాతి ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'
Also Read: Pee Power Project: ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!
Also Read:Restaurant Update: పిజ్జా, బర్గర్లను కుమ్మేస్తున్నారా? వాటిలో ప్లాస్టిక్‌లో వాడే కెమికల్స్ ఉన్నాయట!
Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'
Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?
Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?