1. మహిళ చెవిలోకి ప్రవేశించిన చిన్న పాము.. తొలగించలేకపోయిన వైద్యులు..!

    ఓ మహిళ చెవిలో చిన్న పాము వెళ్లిన వీడియో సంచలనం సృష్టించింది. Read More

  2. Block Downloading Apps: మీ పిల్లలు పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఇదిగో ఇలా చేస్తే మీ ఫోన్ సేఫ్!

    మీ పిల్లలు మీ ఫోన్ లను తరుచుగా తీసుకుంటారా? వారు మీ ఫోన్ లో అనవసరమైన యాప్ లు డౌన్ లోడ్ చేస్తున్నారు. వాటిలో వారి వయసుకు సరిపడని యాప్స్ ఉన్నాయా? అయితే, మీకోసమే ఈ చిట్కా.. Read More

  3. Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు ఊహించని షాక్, రూ.3500 కోట్లు జరిమానా విధించిన ప్రభుత్వం

    ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ కు ఐర్లాండ్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను భారీ మొత్తంలో జరిమానా విధించింది. Read More

  4. KNRHUS: కాళోజీ హెల్త్ వ‌ర్సిటీ ప‌రీక్షలు వాయిదా, కొత్త తేదీలివే!

    సెప్టెంబరు 9న జ‌ర‌గాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్‌ వెల్లడించారు. ప్రభుత్వం సెప్టెంబరు 9న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. Read More

  5. Ginna movie teaser:‘జిన్నా’ టీజర్: ఒక్క సినిమాలో ఇన్ని కోణాలా? అప్పులు తీరాలంటే లక్ష్మీ దేవి రావల్సిందే!

    మంచు విష్ణు హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'జిన్నా'. ఈ చిత్రంలో బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. Read More

  6. NTR: వెయిటింగ్ మోడ్‌లో ఎన్టీఆర్ - కొరటాల ఎప్పుడు మొదలుపెడతారో?

    ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు.  Read More

  7. Asia Cup 2022: కోహ్లీ సెంచరీ కొట్టాక రోహిత్‌కే ఇంటర్వ్యూ ఎందుకిచ్చినట్టు? సీక్రెట్స్‌ చెప్పిన కింగ్‌!

    Asia Cup 2022: తాను నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం తిరిగి ఆడుతున్నానని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. బీసీసీఐ ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు. Read More

  8. IND vs AFG: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌! 71వ సెంచరీ చేసిన కోహ్లీ - అఫ్గాన్‌ టార్గెట్‌ 213

    ఆసియాకప్‌-2022లో ఆఖరి సూపర్‌-4 మ్యాచులో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ప్రత్యర్థి అఫ్గానిస్థాన్‌కు భారీ టార్గెట్‌ ఇచ్చింది. విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టాడు. Read More

  9. Queen Elizabeth II: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి

    నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం రోగం అని అన్నారు మన పెద్దలు. అందుకే కాబోలు బ్రిటన్ రాణి తన మోముపై చిరునవ్వు చెదరకుండా జాగ్రత్తపడేవారు. Read More

  10. Dividend Stocks In September 2022: ఈ 5 స్టాక్స్‌లో డివిడెండ్‌ రికార్డ్‌ డేట్స్‌ ఫిక్స్‌ చేశారు, ఆలసించిన ఆశాభంగం!

    మన మార్కెట్‌లో ఇప్పుడు T+2 సెటిల్‌మెంట్‌ను ఫాలో అవుతున్నారు కాబట్టి రెండు రోజుల ముందే షేర్లను కొనాలి, రికార్డ్‌ తేదీ కల్లా అవి మీ డీమ్యాట్‌ అకౌంట్‌లో ఉండేలా చూసుకోవాలి. Read More