India-Canada Row: మరోసారి కెనడా ప్రధాని కవ్వింపు చర్యలు.. భారత్ అంశం యూఏఈతో చర్చ
India-Canada Row: మరోసారి కెనడా ప్రధాని కవ్వింపు చర్యలు. యూఏఈ అధ్యకుడితో భారత్ అంశం చర్చించినట్లు ట్విట్టర్ లో వెల్లడి. Read More
Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?
శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
Special Number: విద్యార్థులకు 'ప్రత్యేక గుర్తింపు సంఖ్య', త్వరలోనే అమల్లోకి కొత్త విధానం!
దేశంలోని విద్యార్థులు ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. వీటికి సంబంధించిన పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. Read More
Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?
Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More
ప్రభాస్ సినిమాపై మారుతి కామెంట్స్, బోయపాటికి తమన్ పంచ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
World Cup 2023: మరో విజయంపై కన్నేసిన కివీస్‌ను నెదర్లాండ్స్ ఆపగలదా...
World Cup 2023: నెదర్లాండ్స్ తనదైన రోజున ఎంత పెద్ద జట్టుకైన షాక్ ఇవ్వగలదు. Read More
Cricket World Cup 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ , ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు
Cricket World Cup 2023: సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ. Read More
Thumb Sucking Habit : మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారా? ఇలా మాన్పించేయండి
మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటున్నారని చింతిస్తున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవుతూ వారిని ఈ అలవాటు నుంచి దూరం చేసేయండి. Read More
AP Gold Mining: ఆంధ్రప్రదేశ్‌లో తవ్వినంత బంగారం, ఏడాదికి 750 కిలోలు బయటకు తీసేందుకు ప్లాన్
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగడిరాయి గ్రామాల మధ్య ఈ బంగారు గని ఉంది. Read More
ABP Desam Top 10, 9 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Oct 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 9 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Oct 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -