భారత్ చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం తప్పదు - యూఎస్ ఇంటిలిజెన్స్
India-China LAC Clash: భారత్, చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే కచ్చితంగా జోక్యం చేసుకుంటామని అమెరికా నిఘా విభాగం స్పష్టం చేసింది. Read More
YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!
ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More
Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!
వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More
UGC NET - 2022 Admit Card: యూజీసీ నెట్ డిసెంబరు 2022 ఫేజ్-4 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష షెడ్యూలు ఇలా!
అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Anger Tales Web Series Review - 'యాంగర్ టేల్స్' రివ్యూ : నాలుగు కథలు, ఒక్కటే ఎమోషన్ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
OTT Review - Anger Tales Web Series On Hostar : వెంకటేష్ మహా, సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, బిందు మాధవి నటించిన ఆంథాలజీ 'యాంగర్ టేల్స్'. Read More
Actress Archana: ఆ హీరో అలాంటి మెసేజ్‌లు పెట్టేవాడు, రిప్లై ఇవ్వలేదని సినిమా నుంచి తీసేశారు: అర్చన
ఇటీవల సినీ నటి అర్చన ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Read More
IND Vs AUS: రెండో సెషన్ ఆసీస్‌దే - ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినా భారత్!
భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. Read More
Cricketer Sneha Deepthi: మహిళా క్రికెటర్లకు ఆదర్శం ఈ అమ్మ - స్నేహ దీప్తి స్పెషల్ స్టోరీ
Cricketer Sneha Deepthi: ఆమె ఓ అమ్మ. అంతకు మించి మంచి క్రికెటర్ కూడా. యంగెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా డెబ్యూ చేసిన ఆమె.. పదేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. Read More
Protein Deficiency: జుట్టు రాలిపోతుందా? గోర్లు విరిగిపోతున్నాయా? కారణాలు ఇవే!
శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరంలోని అవయవాల పనితీరుకి ఆటంకం ఏర్పడుతుంది. Read More
Bank Locker: బ్యాంక్ లాకర్‌లో డబ్బు దాస్తున్నారా, RBI కొత్త రూల్ గురించి తెలుసా?
లాకర్ వినియోగించుకుంటున్న ఖాతాదార్లతో "కొత్త నిబంధనలతో కూడిన ఒప్పందాలను" బ్యాంకులు కుదుర్చుకోవాలి. Read More
ABP Desam Top 10, 9 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Mar 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 9 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 9 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Mar 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -