1. Krishna Water Dispute: కృష్ణా జలాలలపై సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ వాదనలు- కేసు 29కి వాయిదా

    Krishna Water Dispute: ఎప్పటి నుంచో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై స్పందించిన కేంద్రం... కృష్ణా ట్రైబ్యునల్‌కు కొత్త విధివిధానాలు ప్రతిపాదించింది. Read More

  2. Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి - లేకపోతే మార్చుకోవడమే!

    మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుందా? కొన్ని టిప్స్ ఫాలో అయితే దాన్ని కాపాడుకోవచ్చు. Read More

  3. Jio New Phone: యూపీఐ, వాట్సాప్‌ ఉన్న ఫోన్ రూ.999కే - మరో చెక్‌మేట్‌తో రానున్న జియో!

    Jio New 4G Phone: జియో రూ.999కే యూపీఐ, వాట్సాప్, లైవ్ స్ట్రీమింగ్ ఉన్న ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More

  4. SKLTSHU: తెలంగాణ 'హార్టిసెట్‌-2023' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్‌-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. Read More

  5. Suriya, Aamir Khan: ఒకే ఫ్రేమ్‌లో ‘గజినీ’ స్టార్స్ - సూర్య, అమీర్ ఎక్కడ కలిశారో తెలుసా?

    ‘గజినీ’ సినిమా స్టార్స్ సూర్య, అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  6. Ananya Nagalla: గ్లామర్ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే? అసలు విషయం చెప్పిన అనన్య నాగళ్ల

    ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో ట్రెడిషనల్‌ ఫొటోలు షేర్ చేసిన అనన్య నాగళ్ల, ఆ తర్వాత గ్లామర్ ఫోటోలతో కుర్రకారును కవ్వించింది. ఎందుకలా మారాల్సి వచ్చిందో తాజాగా వివరించింది. Read More

  7. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  8. Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

    Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More

  9. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? అయితే ఈ ఆహారాలను కచ్చితంగా తినిపించండి

    ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లీతండ్రి వారి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. Read More

  10. Latest Gold-Silver Price 08 November 2023: మరో మెట్టు దిగిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More