1. Telangana Assembly session: రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం-ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

    Telangana Assembly Special Session: తెలంగాణ మూడో అసెంబ్లీ మొదటి సెషన్ రేపు ప్రారంభంకానుంది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. Read More

  2. Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?

    Tech News: ఒకప్పుడు భారత దేశ మార్కెట్లో చక్రం తిప్పిన స్వదేశీ బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? Read More

  3. Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

    Jio 909 Plan: రిలయన్స్ జియో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఈ రూ.909 ప్లాన్ ద్వారా సోనీ లివ్, జీ5 యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. Read More

  4. TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

    తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టీఎస్‌ సెట్‌ – 2023 పరీక్ష ఫలితాలు (TS SET 2023 Results) డిసెంబరు 6న విడుదలయ్యాయి. Read More

  5. Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

    Extra Ordinary Man movie review Telugu: నితిన్ హీరోగా నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. శ్రీ లీల హీరోయిన్. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. Read More

  6. Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

    Extra Ordinary Man Review Twitter: నితిన్, శ్రీ లీల జంటగా నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి, సోషల్ మీడియాలో జనాలు ఏం అంటున్నారు? Read More

  7. FIH Hockey Men’s Junior World Cup: రెండో మ్యాచ్‌లో యువ భారత్‌కు షాక్‌ , స్పెయిన్‌పై పరాజయం

    FIH Hockey Men’s Junior World Cup: జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న యువ భారత్‌కు షాక్‌ తగిలింది. పూల్‌-సీలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-4 తేడాతో పరాజయం పాలైంది. Read More

  8. Lionel Messi : అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ , లియోనల్ మెస్సి

    Athlete of the Year 2023: అర్జెంటీనా స్టార్ ఫుట్​బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నాడు. టైమ్‌ మ్యాగజైన్‌ ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యాడు. Read More

  9. Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

    Silent Heart Attacks: శీతాకాలం అనేక వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. అందుకే ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. Read More

  10. Inflation Projection: ధరలతో దబిడి దిబిడే - ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో!

    RBI News: వడ్డీ రేట్లు తగ్గుతాయి, EMIల మొత్తం తగ్గుతుందని ఆశ పడినవారికి ఇది పెద్ద ఎదురు దెబ్బ. Read More