Ram temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు, వచ్చే ఏడాది మకర సంక్రాంతి వరకూ వేడుకలు
Ram temple: అయోధ్య రాముడి విగ్రహాన్ని వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠిస్తామని ట్రస్ట్ వెల్లడించింది. Read More
WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More
Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!
శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More
AP Inter Practicals: ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్? త్వరలోనే కొత్త షెడ్యూలు!
ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాక్టికల్స్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఇంటర్ బోర్డుకు విజ్ఞప్తులు అందాయి. Read More
Chiru in Suma Adda : సుమ అడ్డాలో మెగాస్టార్ - బుల్లితెరలో సంక్రాంతికి స్పెషల్ పూనకాలు లోడింగ్
Suma Kanakala Chiranjeevi : పూనకాలు లోడింగ్... వెండితెరపై మాత్రమే కాదు, బుల్లితెరలో కూడా! సంక్రాంతికి టీవీలో స్పెషల్ పూనకాలు లోడింగ్ అని చిరు అండ్ సుమ అనౌన్స్ చేశారు. Read More
Balakrishna Safe : బాలకృష్ణ సేఫ్ - ఒంగోలులో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏమైందంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఒంగోలులో మళ్ళీ ల్యాండ్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే... Read More
Sania Mirza India: వచ్చే నెలలో టెన్నీస్‌కు సానియా మీర్జా వీడ్కోలు!
Sania Mirza India: సానియా మీర్జా గత సంవత్సరం యుఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. కానీ గాయం కారణంగా ఆమె ఆ టోర్నమెంట్లో ఆడలేకపోయింది. Read More
IND vs SL: కొంపముంచిన నోబాల్స్ - మూడో టీ20కి అర్ష్‌దీప్ డౌట్!
శ్రీలంకతో జరగాల్సిన మూడో టీ20కి అర్ష్‌దీప్‌ను జట్టు నుంచి తప్పించే ప్రమాదం ఉంది. Read More
Milk: అవిసె గింజల పొడి కలిపిన పాలు తాగితే బోలెడు ప్రయోజనాలు
అవిసె గింజల వల్ల లాభాలు గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ వాటిని పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయి. Read More
Petrol-Diesel Price 07 January 2023: నల్లగొండలో పెరిగింది, కర్నూల్లో తగ్గింది - మీ నగరంలో పెట్రోల్ ధర ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 56 సెంట్లు పెరిగి 79.25 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 60 సెంట్లు పెరిగి 74.27 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 7 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Jan 2023 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 7 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Jan 2023 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -