1. Delhi MCD Election Results: దిల్లీని మరోసారి ఊడ్చేసిన కేజ్రీవాల్- భాజపా 15 ఏళ్ల జైత్రయాత్రకు తెర

    Delhi MCD Election Results: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. Read More

  2. Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

    JCPA బిల్లు విషయంలో అమెరికా ప్రభుత్వానికి మెటా సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ బిల్లును ఆమోదిస్తే తమ ఫ్లాట్ ఫామ్ నుంచి అమెరికా వార్తలను తొలగిస్తామని తేల్చి చెప్పింది. Read More

  3. Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

    బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More

  4. JEE Exams: జేఈఈలో ఇంటర్‌ మార్కుల నిబంధన, పాతవిధానం అమలు యోచనలో ఎన్టీఏ!

    ఇంటర్ కనీస మార్కులతో పాసైనవారూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు సాధారణ పరిసితులు నెలకొనడంతో మళ్లీ పాత నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నారు. Read More

  5. NBK 108 Muhurtham : బాలకృష్ణ ఫాన్స్‌ ఇది విన్నారా? క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నిర్మాతలు

    Balakrishna Anil Ravipudi Movie : బాలకృష్ణ ఫాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. ఈ రోజు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. Read More

  6. Aishwarya Lekshmi: అసభ్యకరంగా అక్కడ తాకాడు, పసుపు బట్టలంటేనే భయం పుడుతోంది: ఐశ్వర్య లక్ష్మి

    ‘పొన్నియిన్ సెల్వన్-1’ బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మీ.. ఈ మధ్యే ‘మట్టి కుస్తీ’తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా తన చిన్నతనంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది. Read More

  7. Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను

    Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది.   Read More

  8. Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

    వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More

  9. Curry Leaves: కరివేపాకు తినకుండా పక్కన పెట్టేస్తున్నారా? ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతునట్టే!

    కరివేపాకు తరచూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే శక్తి పొందుతారు. Read More

  10. RBI Hikes Repo Rate: రెపో రేటు పెంపుతో PSU బ్యాంకులు భళా - ఆటోమొబైల్స్‌, రియాల్టీ డీలా

    వడ్డీ రేట్లలో మార్పులకు నేరుగా సంబంధమున్న ఆర్థిక రంగం, వాహన రంగం, స్థిరాస్తి రంగంలో తీవ్రమైన కదలికలు కనిపించాయి. రేట్ సెన్సిటివ్ షేర్లు మిక్స్‌డ్‌ నోట్‌లో ట్రేడ్‌ అయ్యాయి. Read More