1. YSRCP MLAs Tension : బదిలీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ముద్ర - మొదటికే మోసం వస్తోందా ?

    YSRCP MLAs : నియోజకవర్గాలు మారుతున్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఓడిపోతారనే మార్చారని ప్రజల్లోకి వెళ్తోంది. ఇది ఎమ్మెల్యేలకు సమస్యగా మారుతోంది. Read More

  2. OnePlus Ace 3: రూ.30 వేలలోనే వన్‌ప్లస్ కొత్త ఫోన్ - హైఎండ్ ప్రాసెసర్‌తో!

    OnePlus New Phone: వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ఏస్ 3. Read More

  3. Vivo X100 Series: కెమెరాలే అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - రేటు వింటే మాత్రం షాకే!

    Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  4. IIT Bombay placements: ప్లేస్‌మెంట్లలో ఐఐటీ బాంబే విద్యార్థుల సత్తా, 85 మందికి రూ.కోటికి పైగా ప్యాకేజీ

    IIT Bombay Jobs 2024: ఐఐటీ బాంబే విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో మరోసారి సత్తా చాటారు. 2023-24 నియామక ప్రక్రియలో భాగంగా 85 మంది విద్యార్థులు కోటి రూపాయలకుపైగా వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. Read More

  5. Nagarjuna Remuneration: ‘నా సామిరంగ‘ మూవీకి నాగార్జున అన్ని కోట్లు తీసుకున్నారా?

    Nagarjuna Remuneration: నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ‘ సంక్రాంతి బరిలో దిగుతోంది. పలు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది. తాజాగా ఆయన ఈ మూవీ కోసం తీసుకున్న పారితోషికంపై చర్చ నడుస్తోంది. Read More

  6. Kaathal The Core Movie Review - కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి, జ్యోతిక సినిమా

    Kaathal The Core OTT Movie Review In Telugu: మమ్ముట్టి, జ్యోతిక జంటగా నటించిన సినిమా 'కాథల్ ది కోర్'. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Read More

  7. Archer Jyothi Surekha: సురేఖ ఆవేదనపై స్పందించిన హైకోర్టు, ఏమందంటే?

    Archer Jyothi Surekha: వెన్నం జ్యోతి సురేఖ  దాఖలు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఖేల్‌రత్న అవార్డు ఎంపిక కమిటీకి సైతం నోటీసులు జారీచేసింది. Read More

  8. MS Dhoni: రూ.15 కోట్లు మోసపోయిన ధోనీ, కోర్టును ఆశ్రయించిన మహీ

    MS Dhoni: ఒప్పందాన్ని ఉల్లంఘించి తనను రూ.15కోట్ల మేర మోసం చేసిన మాజీ భాగస్వాములపై ఎంఎస్‌ ధోనీ కోర్టుకెక్కారు. వారిపై కేసు పెట్టారు. Read More

  9. Best Places to Visit in Thailand : సంక్రాంతి సెలవుల్లో విహార యాత్రలకు ప్లాన్ చేస్తున్నారా? థాయ్‌లాండ్ వెళ్లండి, వీసా కూడా అక్కర్లేదు!

    Thailand visa-free: ఈ సంక్రాంతి సెలవులకు ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? వీసా అవసరం లేకుండానే థాయిలాండ్ చుట్టేయోచ్చు.8 మోస్ట్ బ్యూటీఫుల్ ప్లేసేస్ గురించి తెలుసుకుందాం. Read More

  10. Rs 2000 Notes: రూ.2,000 నోట్లను ఇంకా మార్చుకోలేదా?, కొత్త ప్రకటన చేసిన ఆర్‌బీఐ

    ప్రజల సమయం వృథా కాకుండా కేంద్ర బ్యాంక్‌ ఒక ఉపాయం చెప్పింది. Read More