1. Kichcha Sudeep Threat: కిచ్చ సుదీప్‌కు బెదిరింపు లేఖ, ప్రైవేట్ వీడియోలు బయట పెడతామంటూ వార్నింగ్

    Kichcha Sudeep Threat: కన్నడ నటుడు కిచ్చ సుదీప్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. Read More

  2. Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!

    ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More

  3. iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4

    ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More

  4. JEE Main Exam: రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్-2 పరీక్షలు, విద్యార్థులకు ముఖ్య సూచనలు!

    దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6 నుంచి రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6, 8,10,11,12,13, 15 తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Ravi Teja Harish Shankar Movie : రవితేజతో పీరియాడిక్ డ్రామా పక్కా - 'ఉస్తాద్ భగత్ సింగ్' డైరెక్టర్ నెక్స్ట్ సినిమా

    పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆతృతగా ఎదురుచూస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. మాస్ మహారాజ్ రవితేజతోనూ ఓ భారీ పీరియాడికల్ డ్రామా తీయనున్నట్టు చెప్పారు Read More

  6. Janaki Kalaganaledu April 5th: బిల్డర్ మధు హత్య చేయడం చూసిన జానకి- నిజం బయట పెట్టొద్దన్న మనోహర్

    జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Sattu Benefits: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు

    తృణధాన్యాలతో చేసే పొడి సత్తు. ఆరోగ్యానికి చాలా మంచిది. రొట్టె, షర్బత్ ఎలా చేసుకున్నా రుచిగా ఉంటుంది. Read More

  10. Gold Price Today: మళ్లీ గోల్డెన్‌ రికార్డ్‌, ₹61,145 పలికిన పసిడి

    వెండి కూడా తక్కువ తినలేదు, రూ. 75,000 మైలురాయిని అధిగమించింది. Read More