1. TS Breakfast Scheme : రంగారెడ్డిలో ఈ నెల 6న ' అల్పాహారం' పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

    రంగారెడ్డిలో ఈ నెల 6న ' అల్పాహారం' పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ శాంతి కుమారి. Read More

  2. Whatsapp: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!

    WhatsApp Scam: వాట్సాప్‌లో ప్రైవసీ కాపాడుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. Read More

  3. Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?

    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకురానుంది. Read More

  4. PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

    తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఆర్క్‌, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ పీజీఈసెట్‌' చివరి విడత కౌన్సెలింగ్‌‌లో పాల్గొన్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. Read More

  5. Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

    ప్రతి శుక్రవారం ప్రేక్షకులకు నవ్వుల్లో ముంచెత్తే ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’ ఈ వారం మరింత కామెడీని పంచబోతోంది. అక్టోబర్‌ 6న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. Read More

  6. షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!

    మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ తాజాగా అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించగా, అందులో ప్రభాస్ 'సలార్' మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. Read More

  7. Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల జోరు, ఆర్చరీలో స్వర్ణం, వాక్ రేస్‌లో కాంస్యం

    Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆర్చరీ విభాగంలో భారత్ క్రీడాకారులు స్వర్ణం గెలుచుకున్నారు. Read More

  8. Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

    Asian Games 2023 India Wins Gold Read More

  9. రాయల సీమ ఒట్టి తునకల కూర, ఇలా వండితే అదిరిపోవడం ఖాయం

    రాయలసీమలో చాలా ఫేమస్ వంటకం ఒట్టి తునకల కూర. Read More

  10. Cement Prices: మంట పుట్టిస్తున్న సిమెంటు, సొంతింటి కల మరింత ఖరీదు గురూ!

    ఒక్కో బస్తాకు 50 రూపాయల నుంచి 55 రూపాయల వరకు పెరిగింది. Read More