1. Indira Gandhi Death Anniversary: ప్రతిజ్ఞ చేస్తున్నాను నానమ్మ, మన దేశ స్థాయిని ఎప్పటికీ తగ్గనివ్వను - ఇందిరా గాంధీకి రాహుల్ నివాళులు

    Indira Gandhi Death Anniversary: ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. Read More

  2. Whatsapp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - ఈసారి గ్రూపుల్లో కూడా!

    వాట్సాప్ తన కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. Read More

  3. Parag Agrawal: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?

    ట్విట్టర్ ఎట్టకేలకు ఎలన్ మస్క్ సొంతమైంది. 44 బిలియన్ డాలర్ల ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం కంప్లీట్ అయినట్లు యుఎస్ మీడియా వెల్లడించింది. ఈ మేరకు ‘పక్షికి విముక్తి లభించింది’ అని మస్క్ ట్వీట్ చేశాడు. Read More

  4. TS PGECET: ఎంటెక్‌, ఎంఫార్మ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి, 2744 సీట్లు భర్తీ!

    మొదటి ఫేజ్‌లో 8815 కన్వీనర్‌ కోటా సీట్లలో 4731 మందికి కేటాయించగా అందులో ఇంతవరకు 2872 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించగా 2744 సీట్లు భర్తీ అయ్యాయి. Read More

  5. Balakrishna new movie: నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమాలు ఆ డైరెక్టర్స్‌తోనేనా ?

    అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్ గా నటించిన చిత్రం ' ఊర్వశివో రాక్షసివో'. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది మూవీ టీమ్. Read More

  6. Urvasivo Rakshasivo Trailer: రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా 'ఊర్వశివో రాక్షసివో', ట్రైలర్ అదిరిందిగా !

    అల్లు శిరీష్ కు ఇప్పటివరకూ మంచి బ్లాక్ బస్టర్ రాలేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయిపోయారు. Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Vitamin C: రోగనిరోధక శక్తి పెంచుకోవాలా? విటమిన్ సి నిండిన ఈ ఆహారాలు తినాల్సిందే

    శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో విటమిన్ సి ఒకటి. ఇది లోపిస్తే రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోయి వ్యాధులు దాడి చేస్తాయి. Read More

  10. Retirement Plan: పదవీ విరమణ తర్వాత ఎవరి పంచనా చేరక్కర్లేదు, ఇలాంటి బెస్ట్‌ ప్లాన్స్‌ ఉంటే జీవితమంతా జాలీనే!

    మీ దగ్గరున్న డబ్బును SCSSలో పెట్టుబడి పెట్టడం వల్ల సంవత్సరానికి 7.6% వడ్డీని పొందుతారు. Read More