1. Mohan Bhagwat On Food: తప్పుడు ఆహారం తింటే తప్పుడు మార్గంలోనే వెళ్తారు, నాన్‌వెజ్‌పై RSS చీఫ్ వ్యాఖ్యలు

    Mohan Bhagwat On Food: RSS చీఫ్ మోహన్ భగవత్ ఆహారపు అలవాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read More

  2. WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!

    వాట్సాన్ తన యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా ఐదు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  3. Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

    ఫోన్లు, ల్యాప్ టాప్ లతో పాటు ఇతర గాడ్జెట్స్ కు ప్రతి రోజు తప్పకుండా ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అయితే, వీటికి ఛార్జింగ్ చేయడం మూలంగా రోజులకు ఎంత ఖర్చు అవుతుందంటే.. Read More

  4. RGUKT Counselling: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!

    ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 12 నుంచి 16 వరకు క్యాంపస్‌ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More

  5. Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

    Ponniyin Selvan Movie Review : కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా అదే పేరుతో దర్శకుడు మణిరత్నం రూపొందించిన సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. Read More

  6. HariHara Veeramallu: 'నవరాత్రులలో నవ ఉత్తేజం' - పవన్ లుక్ అదిరిపోయింది!

    'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ట్వీట్ చూస్తుంటే అర్ధమవుతుంది.   Read More

  7. Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్

    Zero Gravity foot ball match:
    సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి. Read More

  8. Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

    టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More

  9. ఈ పండ్లను కలిపి తీసుకుంటున్నారా? అయితే, ఈ సమస్య తప్పవు!

    కొన్ని సమ్మేళనాలు కలిగిన పండ్లు తీసుకోవడం వల్ల అవి ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉంది. అవేంటో చూసేయండి మరి. Read More

  10. RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!

    RBI Repo Rate Hike: ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను పెంచింది. రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. Read More