1. ఏబీపీ దేశం రెండో వార్షికోత్సవం, తొలి డిజిటల్ AI న్యూస్ యాంకర్ AIRA ను ఆవిష్కరించిన ABP NETWORK

    ఏబీపీ నెట్‌వర్క్‌లోని తెలుగు డిజిటల్ ఛానల్ ABP Desam రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆ ప్లాట్‌ఫామ్‌పై ఐరాను తీసుకొస్తున్నారు. Read More

  2. Amazon Sale: త్వరలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ - భారీ ఆఫర్లు కూడా!

    అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చే నెలలో జరగనుంది. Read More

  3. WhatsApp: వాట్సాప్‌లో అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? - అయితే ఇవి తెలుసుకోండి!

    వాట్సాప్‌లో కొత్త ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే ఇవి పాటించండి. Read More

  4. ఎంబీబీఎస్, బీడీఎస్ స్కౌట్స్ & గైడ్స్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన

    ఏపీలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు స్కౌట్స్ & గైడ్స్ కోటా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. Read More

  5. ‘డబుల్ ఇస్మార్ట్‌’లో సంజయ్ దత్, ‘స్లమ్ డాగ్ హజ్బెండ్ రివ్యూ’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. దుల్కర్ సల్మాన్ 'కాంత'లో నటిస్తూ, నిర్మిస్తోన్న రానా దగ్గుబాటి

    దుల్కర్ సల్మాన్ ‘కాంత’ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నారు. ఆయనెవరో కాదు రానా. అంతే కాదు రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్, దుల్కర్ బ్యానర్ ‘వేఫారర్ ఫిల్మ్స్’.. ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.. Read More

  7. Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్

    భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More

  8. Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్

    ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More

  9. Heart Problems: ఈ ఏడు లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందే

    కొన్ని రకాల లక్షణాలను తేలికగా తీసుకోకూడదు. అవి గుండెపోటుకు కారణం అవుతాయి. Read More

  10. Petrol-Diesel Price 30 July 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.62 డాలర్లు పెరిగి 84.99 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.58 డాలర్లు పెరిగి 80.67 డాలర్ల వద్ద ఉంది. Read More