1. Drone Attack: డ్రోన్ దాడితో ఠారెత్తిన టవర్ 22

    జోర్డాన్లో అమెరికాకు చెందిన సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి Read More

  2. Honor X9B: ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్ - లాంచ్ చేయనున్న హానర్!

    Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ ఎక్స్9బీని మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More

  3. Realme 12 Pro 5G Series: 120x జూమ్‌ ఫీచర్‌తో రియల్‌మీ 12 ప్రో సిరీస్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Realme 12 Pro 5G: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Inter Practicals: ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, హాజరుకానున్న 4 లక్షలకు పైగా విద్యార్థులు

    తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ సెకండియర్ సైన్స్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. Read More

  5. Telugu movies in Febwruary 2024: ఫిబ్రవరిలో ఏకంగా 10 సినిమాలు విడుదల, ఆ రెండు వెరీ స్పెషల్!

    జనవరి నెలలో పలు సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. ‘హనుమాన్’ మూవీ అన్ని సినిమాలను వెనక్కినెట్టి బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజిలో సత్తా చాటింది. ఫిబ్రవరిలోనూ 10 సినిమాలు విడుదలకాబోతున్నాయి. Read More

  6. Syed Sohel: నా సినిమా చూడండి ప్లీజ్, మోకాళ్ళ మీద పడి ప్రేక్షకుల్ని వేడుకున్న సోహైల్

    Bootcut Balaraju: బిగ్ బాస్ సోహెల్, శ్రీ కోనేటి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘బూట్ కట్ బాలరాజు‘. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. Read More

  7. MS Dhoni: ఢిల్లీ హైకోర్టులో ధోనీ పిటిషన్‌, ఇంతకీ అదీ ఏం కేసంటే..?

    Defamation Case On MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై దాఖలైన పరువు నష్టం కేసు విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. Read More

  8. Davis Cup: అరవై ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై భారత జట్టు, అధ్యక్షుడి తరహా భద్రత

    Indian Tennis Team: అరవై ఏళ్ల తర్వాత ఇండియా డేవిస్‌ కప్‌ జట్టు పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఫిబ్రవరిలో డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ 1 ప్లే ఆఫ్స్‌ ఆడేందుకు భారత బృందం పాకిస్తాన్‌లో కాలుమోపింది.  Read More

  9. OCD Deaths : ఓవర్ క్లీనింగ్ చేస్తున్నారా? అయితే మీ ప్రాణాలు జాగ్రత్త.. ఇప్పటికే 82 శాతం పెరిగిన మరణాల రేటు

    New Study on OCD : శుభ్రంగా ఉండాలి.. అలా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారనేది వాస్తవం. కానీ అతి శుభ్రతతో ప్రాణాలు పోతున్నాయనేది కూడా వాస్తవమే. తాజాగా నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. Read More

  10. 4 Day Week: వారంలో 4 రోజులు పని - 3 రోజులు సెలవులు

    కరోనా తర్వాతే ఇలాంటి పరిస్థితి ప్రబలంగా మారిందని సర్వేల్లో తెలిసింది. Read More